వైరల్ అవుతున్న డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!

తెలుగు, హిందీ భాషలోన‌టిస్తూ వ‌న్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది నటి పూజాహెగ్డే. ఈ బ్యూటీ తాజాగా మూడు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ఇ చేస్తున్నాయి. ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పూజ పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయ‌డం చాలా ఫన్నీ గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా అనిపిస్తుంది .ఈ స్టిల్స్ […]

నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?

పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్‌. వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం […]

హీరోయిన్ భావ‌న కిడ్నాప్ వెన‌క స్టార్ హీరో..!

మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగులో ఒంట‌రి – విక్ట‌రీ – మ‌హాత్మ వంటి సినిమాల‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మైన భావ‌నపై రెండు రోజుల క్రితం కారులో గంట‌న్న‌ర పాటు లైంగీక దాడి జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. షూటింగ్ ముగించుకుని వ‌స్తోన్న ఆమెను కొంత‌మంది కారులో ఎక్కించుకుని గంట‌న్న‌ర పాటు కారులోనే ఆమెపై లైంగీక దాడి చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ కేసును చాలా స్పీడ్‌గా విచారించిన పోలీసులు ముందుగా […]

ఎన్టీఆర్ కోసం పంచ భామ‌లు సిద్ధం

జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి సినిమాల డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జై ల‌వ […]

బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన శ్రియా

టాలీవుడ్ హీరోయిన్ శ్రియా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది.తెలుగు తో పాటు తమిళ్ హిందీ సినిమాలలో కూడా నటించింది. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా క్రేజ్ తగ్గినా అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ హీరోయిన్ గానే కొనసాగుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల తన సినీ కరీర్ లో ఏ సినీ హీరోతోనూ రిలేషన్ పెట్టుకున్నట్టు వార్తలు రాలేదు. తాజాగా ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మకు సంబందించిన […]

తమన్నా డబ్బుకోసమే చేస్తుందట

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ లోకూడా నర్తిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తుంది. తమన్నా తో పాటు మిగిలిన టాప్ హీరోయిన్స్ అయిన శృతిహాసన్, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఐటెం సాంగ్స్ విషయం లో మాత్రం కాజల్, శృతి ల కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువగా వుంది. ఒక్కో ఐటెం సాంగ్ […]

అడల్డ్‌ కామెడీలో శ్రీముఖి!

ఈమధ్యకాలంలో బుల్లితెర యాంకర్లుగా పాపులర్‌ అయి వెండితెర మీద కూడా సంచలనం సృష్టిస్తున్నారు ఆకోవాలో రష్మీ,అనసూయ ముందువరుసలో వుంటారు. ముఖ్యంగా రష్మీ అయితే ‘సన్నీలియోన్‌ ఆఫ్‌ సౌత్‌’ అని పిలిపించుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. టీవీ షోస్ తో సంచలనం సృష్టిస్తున్న వీరిద్దరూ వెండితెర మీద కూడా మెరిసిపోవడానికి అప్పుడప్పుడు హాట్‌ హాట్‌ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కూడా వీరి బాటలోనే నడుస్తున్నట్టుంది. ఈమె కూడా ప్రస్తుతం బుల్లితెర షోస్ తో చాలా బిజీగా […]

ఇల్లీ బేబీ రెండు ఛాన్సులు కొట్టేసింది

బాలీవుడ్‌లో వెలిగిపోవాలన్నది ప్రతీ హీరో యిన్ డ్రీమ్. ముఖ్యంగా సౌత్ హీరో యిన్లయితే హిందీ ఫీల్డ్ మీద చాలానే ఆశలు పెట్టుకుని.. ఇక్కడి కెరీర్‌ని కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. త్రిష.. ఇలియానా.. తమన్నా.. రీసెంట్‌గా రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఒక టైమ్ లో బాలీవుడ్ వైపు చూసినోళ్లే. ఇప్పటికే అడుగు పెట్టినోళ్లందరూ దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. రీసెంట్‌గా రుస్తొం మూవీతో మంచి సక్సెస్ సాధించడంతో ఇల్లీ బేబికి మరో రెండు ఛాన్సులు వచ్చాయ్. […]

మాజీ ప్రధాని మనవడితో తమన్నారొమాన్స్

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా జాగువార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెస్తున్నాడు డైరెక్టర్ మహాదేవ్. ఈ సినిమా ని కన్నడతో పాటే తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయటానికి మిల్కీ బ్యూటీ తమన్నా రెడీ అయ్యింది. ముందుగా ఈ సాంగ్ ని శృతిహాసన్ తో చేయాలనుకున్నారు చిత్ర […]