రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట. అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి […]

ఈ స్టార్ హీరోయిన్ ఈ ఆత్త కు మహా ఇష్టమట.. కానీ చివరకు..?

టాలీవుడ్లో ఈమె ఒక స్టార్ హీరోయిన్.. ఇక ఆమె వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నది. ఇక ఈ హీరోయిన్ అత్త కూడా అలనాటి హీరోయిన్. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఒక బడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు. ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పై చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.ఈ అత్తా కోడళ్ళు ఇద్దరూ మంచి స్నేహితులు లాగా ఉంటారు తమ ఇంట్లో అన్నట్లుగా ఒకానొక సందర్భంలో ఈ హీరోయిన్ అత్త తెలియజేసింది. ఈ స్టార్ […]

ఈమె హీరోయిన్ గా రీ ఎంట్రీ కోసం.. ఏం చేసిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ సరసన నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. ఇమే రణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగు వేసింది. ఇక రణం సినిమా కంటే ముందు ఈమె కొన్ని సినిమాలలో నటించిన ఆచిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ రణం చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టడం చేత.. ఇక ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత ఈమె కన్నడ, తమిళం,మలయాళం.. ఇలా ఇతర భాషల హీరోయిన్ […]

రెండుసార్లు ఆత్మహత్యకు.. పాల్పడిన స్టార్ హీరోయిన్..?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి చిరంజీవి.ఇక ఈయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడుతూ తన సినిమాలను విడుదల చేస్తున్నాడు చిరంజీవి. ఇక అంతే కాకుండా చిరంజీవిపై అలనాటి హీరోయిన్ ఒకరు కొన్ని విషయాలను తెలియజేస్తోంది ఆ వివరాలు చూద్దాం.   చిరంజీవి తో నటించిన కారణంగానే తనకు అవకాశాలు రాలేదని ఆమె వ్యక్తం చేస్తోంది. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ మోహిని. […]

హీరోయిన్ సురభి జ్యోతి వీడియో అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..?

ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నది.ఇక నటి నటులు కూడా వాటితో వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు.ఇక అలాంటి ఫోటో వీడియోస్ ఇన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.అలా బోలెడన్ని అవకాశాలను సంపాదిస్తూ ఉంటారు మన నటీమణులు. ఇక జూనియర్ సీనియర్ అని తేడా లేకుండా టాలెంట్ ఉంటే చాలు వెబ్ సిరీస్ లకు ఎంపిక చేస్తున్నారు. ఇటీవల జి-5 లో సిరీస్ లో నటించిన సురభి జ్యోతి పాపులారిటీ […]

ఆకాశమే నీ హద్దురా.. హీరోయిన్ అపర్ణ గురించి తెలియని విషయాలు..?

గత సంవత్సరం ఓటీటీ లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం”ఆకాశమే నీ హద్దురా”ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ను అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోగా సూర్య, హీరోయిన్గా అపర్ణ బాలమురళి నటించింది.అయితే ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అపర్ణ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈమె ఒక మలయాళం నటి అన్న సంగతి అందరికీ […]

 సీటీ మార్ లో నటించిన బిగ్ బాస్ బ్యూటీ ఎవరో తెలుసా..?

గోపీచంద్ స్పోర్ట్స్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం సీటీ మార్.. ఈ చిత్రం ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా ఏకంగా రూ.3.3 కోట్ల కలెక్షన్లు రాబట్టి మంచి రికార్డును నెలకొంటోంది.. ఇక ఎట్టకేలకు ఈ సినిమాతో గోపీచంద్ కల నెరవేరిందని చెప్పాలి.. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న తో పాటు దిగంగన సూర్యవంశీ కూడా మరో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఈమె […]

అవికా గోర్.. నెట్ మూవీ.. హిట్టా.. ఫట్టా..?

వినాయక చవితి పండగ సందర్భంగా ఈ రోజున కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల అయ్యాయి..మరికొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదలయ్యాయి.అలా విడుదలైన వాటిగా అవికా గౌర్ మూవీ నెట్ కూడా ఒకటి.ఈ సినిమా తో అవికా కెరీర్ మారుతుందో లేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజున zee-5 లో విడుదలైన అవికా గోర్ మూవీ నెట్.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో హీరోయిన్ గా అవికాగోర్ అద్భుతమైన నటన ప్రదర్శించింది.ఇక […]

ప్రభాస్ తో ఇప్పటి వరకు మాటల్లేవ్ అంటున్న స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే ఎంతో మంచి నటిగా గుర్తింపు ఉంది.ఇక అంతే కాకుండా ఈయన తో సినిమాలు తీసిన డైరెక్టర్, హీరోయిన్లు ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని చెబుతూ ఉంటారు.ఇక ప్రభాస్ తో ఉన్న జర్నీ అంత తొందరగా మర్చిపోలేనని చెబుతూ ఉంటారు.అయితే ప్రభాస్ తో ఒక స్టార్ హీరోయిన్ గొడవ పడిందట.ఆమె ఎవరు ఎందుకు గొడవ పడిందొ చేసుకుందాం. ఇక ఎప్పుడూ విమర్శకుల పాలవుతున్న హీరోయిన్ కంగనా రనౌత్ ప్రభాస్ తో గొడవ […]