ఆయన వల్లే తన కొడుకు గెలిచాడు అంటున్న మోహన్ బాబు..!!

మా ఎన్నికల అనేది రాజకీయ వేదిక కాదు.. కేవలం కళాకారుల వేదిక అన్నది అంటూ మంచు మోహన్ తెలియజేశాడు. ఈ రోజున మంచు విష్ణు ప్రమాణ స్వీకరణకు హాజరైన మోహన్ బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు తెలియజేశారు. మనం రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలని కూడా సూచించారు. అందరం ఒకే తల్లి బిడ్డలం అంటూ కూడా ఆయన తెలియజేశారు. సీనియర్ యాక్టర్ లకి నేను ఈరోజు కూడా గౌరవం ఇస్తూనే ఉన్నాను అంటూ మోహన్ బాబు తెలియజేశాడు. […]

వరుణ్ డాక్టర్.. ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎన్ని కోట్లు అంటే..?

రేమో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో శివ కార్తికేయన్. అతని నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ వరుణ్ డాక్టర్. తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు. అ డైరెక్టరే నెల్సన్ దిలీప్ కుమార్. ఇక తాజాగా శివ కార్తికేయన్ తో వరుణ్ డాక్టర్ అనే సినిమాని అక్టోబర్ 9 న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ […]

పండుగ రోజు మెగా అభిమానులకు శుభవార్త..!

విజయ దశమి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపారు. అదేమిటంటే హీరో సాయి ధరంతేజ్ ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా రోడ్డు ప్రమాదం జరిగి 35 రోజుల తర్వాత సాయి ధరంతేజ్ దసరా పండుగ సందర్భంగా.. అందులో తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Another speciality of this #VijayaDashami is @IamSaiDharamTej is returning home after fully recovering from the […]

రజినీ తలైవర్.. తెలుగు సినిమా పై క్లారిటీ..!

కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం రజినీ సినిమా “అన్నాత్తే” ని తెలుగులో కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యిందుకు దర్శకుడు శివ తెలియజేస్తున్నట్లు గా సమాచారం. ఇక రజనీకాంత్ తెలుగులో ఎంత మంచి మార్కెట్ ఉందో మనకు తెలిసిన విషయమే. అందుకోసమే ఈ చిత్ర యూనిట్ సభ్యులు దసరా పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్ సంబంధించి […]

మంచి రోజులొచ్చాయి ట్రైలర్.. మారుతి మార్క్ ఎంటర్‌టైనర్!

యువహీరో సంతోష్ శోభన్ రీసెంట్ గా తన” ఏక్ మినీ కథ” సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కంప్లీట్ చేసిన సినిమా “మంచిరోజులు వచ్చాయి”ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్లీ మారుతి తన అసలైన మార్కులు చూపించబోతున్నాడు అన్నట్లుగా […]

హీరో అఖిల్.. మొబైల్ లాక్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉందో తెలుసా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. మొదటి సారిగా ఆయన పేరు మీదే ఒక సినిమా చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయి. ఇక తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో. హీరో అఖిల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు […]

అవమానంతో నిద్రపట్టని ఆ స్టార్ హీరో..!

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రగడ చల్లారక ముందే.. సినీ ఇండస్ట్రీలో విభేదాలు తలెత్తు వస్తున్నాయి. ఇక అలాగే మా అసోసియేషన్ కూడా బద్దలై పోతే.. ఆత్మ లేదంటే ఏటీఎం లాంటివి పుట్టుకొస్తున్నాయి. వారికి కావాల్సింది కళాకారుల సంక్షేమం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం ఎన్నికలలో భాగంగానే రెండు ప్యానెల్ సభ్యులు అబద్ధాలు తెలియజేశారు. ఇక మన వ్యాపారమే బాగుండాలి, మనమే బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయాలకు పాల్పడ్డారు. నిజంగా కళాకారుల కోసం […]

రజినీకాంత్ ప్రాణస్నేహితుడు మృతి.. షాక్ లో రజినీకాంత్..!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు వరుసగా చనిపోతూనే. ఒకరి మరణం గురించి మర్చిపోకముందే మరొకరు మృత్యువాత పడుతున్నారు. నిన్నటి సినిమా ఎన్టీఆర్ పిఅర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన మరణం టాలీవుడ్ సినీ ప్రముఖులు అని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) చెన్నై లో కన్ను మూశారు. ఆయన వయసు మీద పడడంతో తలెత్తిన సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో కలిసి […]

మాకు విష్ణు తో సమస్య లేదు కానీ ఆ ఒక్కడి వల్లే అంటున్న శ్రీకాంత్..?

మా ఎన్నికల ఫలితాలు ఇప్పుడు క్రమంగా వివాదాస్పదమైన వాక్యాలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ప్రకాశ్ రాజ్ చానల్ నుంచి 11 మంది సభ్యులు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ నరేష్ తోనే సమస్య అని గుర్తించామని తెలియజేశారు. ఆయనతో సమస్య ఆయనతోనే పనిచేయడం సెట్ అవ్వదు అంటూ వ్యాఖ్యలు చేశారు. మేము తప్పు చేసాము అని అనుకున్నా పర్వాలేదు.. ఇప్పుడే […]