లియో సక్సెస్ మీట్ లో రజనీకాంత్‌పై హీరో విజయ్ సెటైర్లు

సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్. అభిమానులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటారు. తమ హీరోనే గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి హీరోలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతోంది. బహిరంగ వేదికలపై ఒక్కొక్కసారి సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే అలాంటి సంఘటనే ఒకటి తమిళ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. […]

ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతున్న `లియో`.. అక్క‌డ విజ‌య్‌ బీభ‌త్సం మామూలుగా లేదు!

విడుద‌ల‌కు ముందే ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతోంది. విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వ‌స్తున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాలో చెన్నై సుంద‌రి త్రిష హీరోయిన్ గా న‌టించింది. అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. అక్టోబ‌ర్ 19న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, […]

వారసుడు మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఇవే..!!

ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వారసుడు సినిమాని పోస్ట్‌పోన్ చేయగా, తమిళ్ వెర్షన్ ‘వారిసు’ సినిమాని మాత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తమిళంలో వారిసు సినిమా ఎలాంటి టాక్ దక్కించుకుంటుంది, సినిమా స్టోరీ ఎలా ఉంది […]

భారీ ధ‌ర ప‌లికిన విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు` ఆడియో రైట్స్‌.. ఎంతంటే?

విజయ్ దళపతి.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కునున్న `వారసుడు` సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, […]

స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత […]