ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

వద్దన్నా పంపిస్తున్నారు..టీఆర్ఎస్ టూర్ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధిష్టానం ఇతర రాజకీయ పార్టీలకంటే ఓ స్టెప్ ముందే ఉంటుంది.. ఏసమస్య రాకపోయినా.. లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో పార్టీ చీఫ్ కేసీఆర్ అందెవేసిన చేయి. అందుకే తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటారు. ఇతర పార్టీల నాయకులు కూడా తమ సన్నిహితులతో ఇదే చెబుతుంటారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. […]

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విత్‌ పీకే పాలిటిక్స్

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్‌ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో […]

పోలిట్ బ్యూరోలో అవుట్ కేటీఆరా..? హ‌రీశా…?

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా పోలిట్‌బ్యూరో అనేది హార్ట్‌. పోలిట్‌బ్యూరోలో తీసుకునే నిర్ణ‌యాల‌తోనే పార్టీ ఫ్యూచ‌ర్ ఉంటుంది. ఆ పార్టీ ముందుకు వెళుతుంది. పార్టీకి సంబంధించిన అత్యున్న‌త స్థాయిలో జ‌రిగే నిర్ణ‌యాల‌న్ని పోలిట్‌బ్యూరోల‌నే తీసుకుంటారు. అలాంటి పోలిట్‌బ్యూరో విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకోనున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవును అనే ఆన్స‌రే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరోలో టీం పెద్ద జంబోజ‌ట్‌లా ఉంది. ఇందులో […]

టీఆర్ఎస్‌లో రోజు రోజుకు హ‌రీశ్‌కు మైన‌స్సే

తెలంగాణ సీఎం కేసీఆర్ గీసిన గీత దాట‌ని వ్య‌క్తి.. పార్టీకి వ‌చ్చిన ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఒంటి చేత్తో ప‌రిష్క‌రించిన నాయ‌కుడు.. ఎక్క‌డ ఏఎన్నిక జ‌రిగినా.. ఎంత క‌ష్ట‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. త‌న వ్యూహాల‌తో విజ‌యాల‌ను అందించిన నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క హ‌రీశ్‌రావు మాత్ర‌మే!! ఆయ‌న‌కు కేసీఆర్ ఫ్యామిలీకి మ‌ధ్య గ్యాప్ ఉందనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్నా.. నేత‌లు వాటిని కొట్టిపారేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ విష‌యం మ‌రోసారి వరంగ‌ల్ స‌భ‌లో […]

కేసీఆర్ పంచాగంలో డేంజ‌ర్ జోన్‌

తెలుగు సంవత్స‌ర‌మైన ఉగాది సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో పంచాగ శ్ర‌వ‌ణం ఎప్ప‌టి నుంచో వ‌స్తోన్న అన‌వాయితి. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంతో పాటు ఆయా పార్టీల కార్యాల‌యాల్లో కూడా పంచాగ శ్ర‌వ‌ణం కంటిన్యూ అవుతుంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న కొత్త కార్యాల‌య‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో పంచాగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌ముఖ పంచాంగ‌క‌ర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ పంచాగ శ్ర‌వ‌ణంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి […]

హరీష్ ఈసారైనా సక్సెస్ అవుతాడా..!

టీఆర్ఎస్‌లో ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొంది, ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి.. మేన‌మామ కేసీఆర్‌తో  ప్ర‌శంస‌లు అందుకున్న హ‌రీశ్‌రావు.. త‌న వ‌ర్గానికి ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు.  ముఖ్యంగా త‌న అనుచ‌రుడైన ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకునేందుకు ఆపసోపాలు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మ‌రోసారి త‌న అనుచ‌రుడి కోసం హ‌రీశ్ రంగంలోకి దిగారు. మ‌రి ఈసారైనా ఆయ‌న మాట చెల్లుబాటు అవుతుందో లేదోన‌నే సందేహాలు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి! ఏపీ తరహాలోనే […]