మ‌హేష్ `గుంటూరు కారం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ టాప్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. మే 31 మహేష్ బాబు తండ్రి కృష్ణ జయంతి […]

`గుంటూరు కారం` గ్లింప్స్‌లో మ‌హేష్‌తో పాటు మ‌రో స్టార్ హీరో ఉన్నాడు.. గ‌మ‌నించారా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ `గుంటూరు కారం`. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ను బ‌య‌ట‌కు […]