టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందింది. ఈ సినిమాను కిక్ వంటి హిట్ సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ […]
Tag: Guest
అన్ స్టాపబుల్ ప్రోమో 6 కి ఆ స్టార్ హీరోయిన్స్..!!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షో కి ఎంతోమంది సినీ ప్రముకులు, రాజకీయ నేతలు కూడా ఈ షోకి హాజరు కావడం జరుగుతోంది. ఇక రెండవ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంటోంది ఈ టాక్ షో. మొదట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడుతో కలిసి ఈ రెండవ సీజన్ ప్రారంభించారు. ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్, సిద్దు […]
బాలయ్య షో కి ఈసారి గెస్ట్ లు వాళ్లేనా..?
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో బాగానే సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా ఆహా ఓటిటి లో బాగానే దూసుకుపోతోంది ఈ కార్యక్రమం. గత సీజన్ తో పోలిస్తే ఒకటి రెండు వారాలు మినహా ఆ తర్వాత వరుసగా ఎపిసోడ్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎపిసోడ్ స్ట్రిమింగ్ విషయంలో ఆహా సంస్థ కాస్త ఆలస్యం చేస్తుంది అంటూ నందమూరి అభిమానుల పాటు, ప్రేక్షకులలో కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది. బాలయ్య అభిమానులు సీజన్ 2 […]
`ఆహా`కు బిగ్ షాక్.. అదిరిపోయే న్యూస్ లీక్ చేసేసిన మహేష్!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు పూర్తి కాగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్లుగా విచ్చేశారు. […]
మహేష్‌తో బాలయ్య `అన్ స్టాపబుల్`..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుండగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని వచ్చి బాలయ్యతో సందడి చేశారు. అలాగే మూడో ఎపిసోడ్‌కి కామెడీ కింగ్ బ్రహ్మానందం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్లుగా విచ్చేశారు. దీంతో ఇప్పుడు అన్ స్టాపబుల్ నాలుగో ఎపిసోడ్లో బాలయ్య ఎవర్ని […]
కత్రినా పెళ్లికి ఏడడుగులు..ఏడు నియమాలట..!!
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సహనటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరు పెళ్లి తర్వాత నివసించడానికి విరాట్ కోహ్లీ దంపతులు నివసిస్తున్న అత్యంత ఖరీదైన ఫ్లాట్ లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ ఇంటికోసం విక్కీ కౌశల్ సుమారుగా నెలకు ఎనిమిది లక్షల రూపాయలను రెంట్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అపార్ట్మెంట్లో తన ఇంటిని బుక్ చేసుకోవడానికి ఏకంగా […]
ఎన్టీఆర్-చరణ్ అనుకున్నది జరుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్‌లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]