టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది దర్వకత్వంలో తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. […]
Tag: gopichand
మరోసారి డబుల్ రోల్ చేయబోతున్న గోపీచంద్?
యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు తేజతో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందని బలంగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రస్టింగ్ […]
గోపీచంద్ టైటిల్‌తో రాబోతోన్న చిరంజీవి?!
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకుండానే చిరు వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేశారు. అందులో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఒకటి. మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను కూడా చిరు సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను […]
గౌతమ్‌నంద వీక్ కలెక్షన్స్ లెక్క ఇదే
టాలీవుడ్‌లో విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ వరుస ప్లాపుల తర్వాత లౌక్యం సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. లౌక్యంతో గోపీకి వచ్చిన పేరంతా సౌఖ్యం సినిమాతో పోయింది. సౌఖ్యం తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీ ఒకేసారి మూడు సినిమాల్లో నటించాడు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఆరడగుల బుల్లెట్ పలుసార్లు వాయిదాలు పడి గత నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ఇక ఆక్సిజన్ సినిమాది అదే దారి. ఈ […]
గౌతమ్‌నంద TJ రివ్యూ
టైటిల్: గౌతమ్‌నంద జానర్: యాక్షన్ మూవీ నటీనటులు: గోపీచంద్, హన్సిక, కేథరిన్ థెస్రా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషీ మ్యూజిక్: థమన్ సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు దర్శకత్వం: సంపత్‌నంది రిలీజ్ డేట్: 28 జూలై, 2017 మాస్ హీరో గోపీచంద్ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక కెరీర్‌లో వెనకపడిపోయాడు. తనతోటి యంగ్ హీరోలు వరుస హిట్లతో దూసుకెళుతుంటే గోపీ మాత్రం ఒక్క హిట్ కోసం అర్రులు చాస్తున్నాడు. సౌఖ్యం […]
ఆరడుగుల బుల్లెట్ ప్రమోషన్‌కు నయనతార డిమాండ్ తెలిస్తే షాకే
సౌత్ ఇండియాలో వరుస హిట్లతో దూసుకుపోతూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న నయనతార ఇటీవల బాగా కమర్షియల్ అయిపోయిందన్న విమర్శలు ఆమెపై ఎక్కువుగా వస్తున్నాయి. ఆమె ఇచ్చిన కాల్షీట్లు దాటితే ఎక్కువ రేటు డిమాండ్ చేయడం కామనే. ఇది కాక సినిమా ప్రమోషన్లకు రానన్న ఖండీషన్ ముందుగానే చెప్పేస్తుంది. ఏదైనా సినిమా ప్రమోషన్‌కు ఆమె వచ్చినా అందుకు సపరేట్ రేటు చెల్లించాలి. తాజాగా ఆమె గోపీచంద్ సరసన నటించిన ఆరడుగుల బుల్లెట్ ప్రమోషన్ డిమాండ్ చేసిన రేటు విని […]
పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్
ఈ హెడ్డింగ్ కాస్త విచిత్రంగానే ఉన్నట్లుంటుంది. పవన్‌కళ్యాణ్‌కు గోపీచంద్‌కు లింకేంటి ? పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్ ఏంటబ్బా అని బుర్రబద్దలు కొట్టేసుకుంటాం. కాటమరాయుడు సినిమా తర్వాత ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ అగ్రనిర్మాత ఏఎం.రత్నం నిర్మాతగా కోలీవుడ్ డైరెక్టర్ ఆర్‌టీ.నీశన్ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాలో నటించాల్సి ఉంది. పవన్ , త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసేందుకే మరో మూడు, నాలుగు నెలలు పడుతోంది. […]