లోఫర్ భామ దిశా పటానీ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈరోజు ఆమె తన 29వ పుట్టినరోజు సందర్భంగా హీరో టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దిశా పుట్టినరోజు సందర్భంగా కేక్ మీద 29 కొవ్వొత్తులను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశాడు టైగర్. ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి చాలా విషెస్ వచ్చాయి. ఇక టైగర్ ష్రాఫ్ దిశా కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. టైగర్, […]
Tag: gift
సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ గిఫ్ట్ అదుర్స్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గతంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేడు మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేష్ బాబు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు అనే సినిమాలోని […]
శ్రీరామనవమి కానుకగా ‘ఆదిపురుష్’సినిమా నుంచి సర్ ప్రైజ్..!?
ఆదిపురుష్ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్ టీం నుంచి అప్ డేట్ ఉంటుందని మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్ ప్రైజ్ ని రివీల్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్ […]
అన్నా చెల్లెళ్ల అనుబంధంలో సామాజిక స్పృహ.. కేటీఆర్, కవితలు ఏం చేశారంటే..
నిత్యం రాజకీయాల్లో సతమతం అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు.. రాఖీ పండుగ సందర్భంగా తమ స్పెషాలిటీని మరోసారి రాష్ట్రానికి చాటారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు ఎవరికి వారే స్పెషల్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తాను ఎంపీ అయినప్పటికీ.. బోనాల పండుగ వస్తే.. చాలు.. సాధారణ మహిళగామారిపోయి.. నెత్తిన బోనం ఎత్తుకుని.. పాటలు పాడుతుంది కవిత. అదేవిధంగా కేటీఆర్ కూడా. తాను మంత్రి అయినప్పటికీ.. ప్రొటోకాల్ వంటివి పక్కన పెట్టి వర్షం పడిన […]



