సోషల్ మీడియాలో ..ఈ రెండు పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి . అస్సలు ఈ రెండు పేర్లకు బ్రేక్ పడవు ..ఆ పేర్లు ఏంటో మనకు బాగా తెలుసు . అదే ప్రభాస్ – అనుష్క ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు లవర్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టగానే ప్రతి ఒక్కరు కూడా అనుష్కతో ప్రభాస్ పెళ్లి […]
Tag: genuine news
ఓరి దేవుడోయ్.. అప్పుడే శోభిత అన్ని కోట్లు కూడబెట్టిందా..? సమంత నే మించిపోయిందిగా..!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు . అది ఏ విషయంలోనైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోవడమే కాకుండా బోల్డ్ రోల్స్ చేస్తూ హాట్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు . అంతేకాదు దానికి తగిన రేంజ్ లోనే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు . అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ […]
ఆ విషయంలో నాన్నకు దక్కని అదృష్టం నాకు వచ్చింది.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..?!
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఎన్ని రోజులు ఎన్నికల హడావిడిలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. ఎన్నికల సందడి పూర్తి కావడంతో తిరిగి సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి తారక రామారావు గురించి సంచలన […]
పీరియడ్స్ టైంలో షూటింగ్ షెడ్యూల్స్ వస్తే .. సాయి పల్లవి-శృతి హాసన్ ఏం చేస్తారో తెలుసా..?
ఆడవాళ్ళకి పీరియడ్స్ సమస్య ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ మూడు రోజుల సమయం చాలా నరకంగా ఉంటుంది . ఆ పెయిన్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది . అయితే పెయిన్ ఉంది కదా అని ఇంట్లో కూర్చుంటే పనులు అవుతాయా..? అస్సలకి ఎటువంటి మహిళ అయినా సరే పీరియడ్స్ టైం లో పని చేయాల్సిందే ..పని చేయకపోతే పనులు ఆగిపోతాయి. కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పీరియడ్స్ టైం లో […]
అల్లు అర్జున్ పెట్టుకున్న ఈ వాచ్ అంత స్పెషలా..? కాస్ట్ ఎంతో తెలిస్తే బుర్ర గిర్రున తిరిగిపోద్ది..!!
స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఊరికే ఇచ్చేస్తారా ..?ఆ స్టైల్ ను ఫాలో అవ్వాలి ..అలాంటి స్టైలిష్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉండాలి.. అప్పుడే ఆ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు ఒక అర్థం . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది . పుష్ప సినిమా కారణంగా పాన్ ఇండియా లెవెల్ లో ఆయన పేరు ఏదో ఒక కారణంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ […]
“నా లవ** నాయకుడు”..ఉ* పోయిస్తున్న విశ్వక్ సేన్ ఘాటు డైలాగ్స్(వీడియో)..!!
ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అవ్వాలి అంటే కధా.. కంటెంట్ కన్నా ముందుగా సినిమాలో బోల్డ్ డైలాగ్స్ ..బీప్ సౌండ్స్ పడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అలా ఎన్నో సినిమాలు హిట్ అవ్వడం మనం చూసాం ..మే బి ఆ కారణంగా కావచ్చు లేకపోతే వేరే కారణం ఏదైనా కావచ్చు .. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోస్ యంగ్ హీరోస్ తమ సినిమాలో బూతు డైలాగ్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . […]
ఎవరో అక్కడికి వెళ్తే నాకేంటి సంబంధం.. రేవ్ పార్టీ ఇష్యూ పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..?!
మంచు లక్ష్మి, అజయ్, వేదిక ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ యక్షిని. ఈ వెబ్ సిరీస్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ను ఇటీవల గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఎన్నో ప్రశ్నలకు ఇంట్రస్టింగ్ సమాధానాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం బెంగళూరు […]
వాట్.. బంధువుల విషయంలో ఎన్టీఆర్ కి అలాంటి అభిప్రాయం ఉందా.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
జూనియర్ ఎన్టీఆర్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఓడిదొడుకుల గురించి దాదాపు అందరికి తెలుసు. నందమూరి ఇంటి వారసుడిగా పుట్టిన తారక్.. చిన్నతనంలోనే కుటుంబం నుంచి ప్రేమలు, అనుబంధాలకు దూరమై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తల్లిని మిగతా వారంతా దూషిస్తున్నా.. తనను ఎవరూ దగ్గరకు తీయకున్నా వారి నుంచి ప్రేమనే ఆశించాడు. తాను ఎప్పటికైనా నందమారి కుటుంబ వారసుడినని చెప్పుకునే ప్రయత్నాలు చేశాడు. ఎంతో పట్టుదలతో శ్రమించి స్టార్ గా ఎదిగిన తారక్.. ఇండస్ట్రీలో తండ్రి తప్ప మరొక సపోర్ట్ […]
ఆ సమస్యతో ఆరు రోజులు చాలా ఇబ్బంది పడ్డ.. అసలు మాట్లాడలేకపోయా.. విశ్వక్ షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ తను నటించిన సినిమాలతో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ […]