ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఓ స్టార్ హీరోయిన్.. త్వరలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో వెండితెరపై మెరవనున్న ఈ అమ్మడు.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సేటస్ దక్కించుకుంది. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించి ఆడియన్స్ కు దగ్గర అయింది. నిన్న మొన్నటి వరకు […]
Tag: genuine news
‘ కల్కి 2 ‘ ఆ పవర్ ఫుల్ రోల్లో తారక్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే.. !
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్్ ఇటీవల నటించిన మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా రూపొందిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశా పఠాని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో రూపొందింది. గత నెల జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే రూ.700 గ్రాస్ కొల్లగొట్టి 1000 కోట్ల […]
ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడు.. ఆ హీరోయిన్ తో ఎఫైర్.. రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు..?!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు.మొదట ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడ. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన రాజ్ తరుణ్.. కొంతకాలం గ్యాప్ తో ఇటీవల మరోసారి సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా నర్సింగ్ పిఎస్ లో రాజ్ తరుణ్ లవర్‌ని అంటూ ఓ యువతీ అతనిపై ఫిర్యాదు […]
రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ రోహిణి.. వీడియో వైరల్..?
రేవ్ పార్టీలు అనేవి ఇప్పుడు ఎక్కడికక్కడ చాలా కామన్ గా మారిపోయాయి. వీకెండ్ వస్తే చాలు ఎంతోమంది యూత్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ పార్టీలో జాయిన్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాదాపు ఈ పార్టీలు రహస్యంగానే జరుగుతాయి. ఒకవేళ ఎప్పుడైనా ఇదే పార్టీ సంఘటనలు బయటకు వస్తే తమ ఇమేజ్ కి ప్రాబ్లం అని కొంతమంది దీనిని రహస్యంగా ఉంచుతుంటారు. మరి కొంతమంది మాత్రం కొన్నిసార్లు మీడియాకు అడ్డంగా దొరికిపోయి తెగ వైరల్ అవుతారు. […]
‘ కల్కి 2898ఏడీ ‘లో కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టడం వెనక ఇంత స్టోరీ ఉందా.. అశ్విన్ భలే ట్విస్ట్ ఇచ్చాడే..!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మైథలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజై మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే 700 కోట్ల క్లబ్లోకి చేరి మంచి రికార్డ్ దక్కించుకుంది. ఇక ఈ […]
దయచేసి సహాయం చేయండి.. కూతురు కోసం నెటిజన్లను వేడుకున్న మంచు లక్ష్మి..?
మంచు మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి కి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటిగా, నిర్మాతగా, యాంకర్ గా ఇలా అన్ని రంగాలోను రాణించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాతగాను మంచి సినిమాలను తెరకెక్కించింది. అయితే ఆ సినిమాలేవి కమర్సియల్ సక్సెస్ అందుకోలేదు. ఇక పలు టాక్ షోలకు కూడా హోస్ట్గా వ్యవహరించిన ఈ అమ్మడు.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ […]
వాట్.. వార్ 2లో తారక్ పాత్రను ఆ టాలీవుడ్ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీతో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్. తను నటించిన ప్రతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర షూటింగ్లో బిజీగా […]
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అసలు అడగొద్దు.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్.. !
కమల్ హాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా భారీ పాపులరిటీతో దూసుకుపోతుంది శృతిహాసన్. మొదటి చిన్న చిన్న సినిమాల్లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. సింగింగ్, డ్యాన్సింగ్, నటన, అందంతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌత్ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. చివరిగా సలార్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా […]
సమంత ఓ నిరక్షరాస్యురాలు.. ది లివర్ డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో హెల్త్‌ఫోడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో భాగంగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ నెటింట చర్చనీయాంసంగా మారింది. నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోపారాక్సైడ్ కలిపి నెబిలైజ్ చేయండి అంటూ ఓ సలహానిస్తూ తన ఇన్స్టాలో పోస్ట్ షేర్ చేసుకుంది. దీనిపై ఓ లివర్ డాక్టర్ స్పందించాడు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని మరోటి ఉండదు అంటూ చెప్పిన ఆయన […]