వార్నీ.. పెళ్లి అయి ఇన్నేళ్ళు అవుతున్న ..ఇప్పటికి మహేశ్-నమ్రతలు అలా చేస్తారా..? క్రేజీ కపుల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత . ఇద్దరికీ ఇద్దరే అన్ని విషయాలలో సరితూగుతూ ఉంటారు . అందం – నటన – ఆస్తిపాస్తులు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో .. అయితే ఇలాంటి జంట మధ్య కూడా గొడవలు జరుగుతాయి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పెద్ద స్టార్ సెలబ్రిటీ వీళ్ళకేం ప్రాబ్లమ్స్ […]

దారినపోయే దరిద్రాని ఇంటికి తెచ్చుకుంటున్న నాగచైతన్య.. అందుకేగా సామ్ వదిలి వెళ్లిపోయింది..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడా ..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఆ ముద్దుగుమ్మతో సినిమాలు చేయడానికి రెడీగా లేడు . కానీ నాగచైతన్య మాత్రం ఏకంగా డైరెక్టర్ కి ఆమెకే ఆఫర్ ఇవ్వండి అంటూ సజెస్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే […]

నాగబాబుకు మరో బ్యాడ్ న్యూస్.. శని ఈ రేంజ్ లో తగులుకున్నింది ఏంట్రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. అయితే తాజాగా మరోసారి నాగబాబును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . దానికి కారణం రీసెంట్గా ఆయన కూతురు నిహారిక విడాకులు తీసుకోవడం ఒక రీజన్ అయితే.. ఆయన కొడుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన గాండీవ దారి అర్జున సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవ్వడం మరో రీజన్ .   రీసెంట్ […]

కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయబోతున్న కీర్తి సురేష్.. ఏ సినిమాలో అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు .. ఆ సినిమా మరేదో కాదు గుంటూరు కారం . ప్రెసెంట్ ఇదే న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. గత కొంతకాలంగా కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలో ఎలా రాజ్యమేలేస్తుందో మనకు బాగా తెలిసిందే. అయితే రీసెంట్ గానే ఆమె నటించిన భోళా […]

“నువ్వు మంచోడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేయాలా నాని..?”..ఏకేస్తున్న జనాలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా చెడుని ఫాస్ట్ గా తీసేసుకుంటున్నారు జనాలు. ప్రతి విషయానికి భూతద్దంలో పెట్టి చూడడం నానా రాద్ధాం. తాలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామన్ గా కనిపిస్తుంది . అలాంటి పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు నాచురల్ స్టార్ నాని . మనకు తెలిసిందే ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా 10 నేషనల్ అవార్డులు వరించాయి. బెస్ట్ యాక్టర్ […]

“ఆ మెగా హీరో ఒక్కడే జెన్యూన్ ” ..వైరల్ అవుతున్న బన్ని కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టైల్ స్టార్ హీరో అల్లుఅర్జున్ పేరే మారుమ్రోగి పోతుంది . దానికి కారణం రీసెంట్గా ఆయనకు జాతీయ అవార్డు వరించడం . ఆయన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఏకంగా జాతీయ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఆయనకు స్పెషల్గా విషెస్ అందజేస్తున్నారు. ఈ […]

రామ్ చరణ్ కి ఉన్న ఆ పాడు అలవాటు గురించి మీకు తెలుసా..? మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి లేని జబ్బు ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. రీసెంట్గా ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే గ్లోబల్ స్దాయిలో వైరల్ అవుతుంది. రాంచరణ్ ప్రజెంట్ తన టైంను క్లిం కారాతో గడుపుతున్నారు . ఫ్యామిలీకి ఎక్కువ టైం […]

బన్నీకి జాతీయ అవార్డు..విష్ చేయని ఏకైక హీరో అతనే..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప1 . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది . 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ అవార్డు వరించింది . ఇక అవార్డ్ వచ్చినప్పుడు బన్ని సుకుమార్ కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చిన వీడియో మనం […]

పెళ్లికి ముందే అన్న వరుణ్ తో అలా చెప్పిన నీహారిక.. లావణ్యకు కలలో కూడా ఊహించని షాక్ ఇది..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పేర్లే మారుమ్రోగి పోతున్నాయి . దానికి కారణం రీసెంట్ గానే ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. వీళ్లిద్దరు మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందే కానీ ఎక్కడ కూడా వీళ్ళ ప్రేమ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇది ఎంత ఫేక్ అంటూ మెగా ఫాన్స్ అయితే లైట్ గా తీసేసుకుంటున్న […]