రాజమౌళి కోసం రవితేజ బిగ్ శాక్రిఫైజ్.. రుణం ఇలా తీర్చుకుంటున్నావా బ్రో..?

మాస్ మహారాజా రవితేజ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నాడో..ఇప్పటివరకు అదే విధంగా కొనసాగుతూ తనలోని మాస్ లెవెల్స్ ని ఏమాత్రం డౌన్ కాకుండా చూసుకుంటున్నాడు.  కాగా రవితేజ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేసింది . అప్పటి […]

వెంకటేష్ కూతురి నిశ్చితార్ధానికి ఆ స్టార్ హీరోని పిలవలేదా..? ఆయన అంటే అంత అసహ్యమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ తన రెండో కూతురు నిశ్చితార్ధం  చాలా ఘనంగా జరిపించారు.  వెంకటేష్ కూతురు నిశ్చితార్ధం  జరిగే రెండు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. విజయవాడకి  కి సంబంధించిన ఓ బడా డాక్టర్ ఇంటికి వెంకటేశ్ రెండో కూతురు కోడలు కాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . అయితే బుధవారం రోజు వెంకటేష్ కూతురు నిశ్చితార్థం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది […]

అల్లు అర్జున్-సాయి పల్లవి పై గూస్ బంప్స్ తెప్పించే రాప్ సాంగ్ విన్నారా.. అద్దిరిపోయిందంతే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ లేడీ పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కేవలం సౌత్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా వీళ్ళు పాపులారిటీ దక్కించుకున్నారు . మరీ ముఖ్యంగా బన్నీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. పుష్ప […]

ఈ ఫొటోలో ఉన్న పాప టాప్ హీరోయిన్..స్టార్ హీరో భార్య.. నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా..ఎవరో గుర్తు పట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మల చిన్నప్పటి ఫొటోస్ తెగ ట్రెండింగ్లోకి వచ్చాయి . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప పిక్ హైలెట్గా మారిపోయింది . ఈ ఫోటోలోని పాప ఓ పెద్ద స్టార్ హీరోయిన్ . స్టార్ […]

ప్రభాస్ సినిమాలో ఆ ఐరెన్ లెగ్ బ్యూటీ..దరిద్రానికే దరిద్రం అంటున్న ఫ్యాన్స్..!!

ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు.. ఆ కటౌట్ చూస్తుంటే కొన్ని కొన్ని నమ్మేయాలి . అంతే అలానే అనిపిస్తూ ఉంటుంది . ఇతగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక . ఆ కోరిక నెక్స్ట్ దసరా నాటికి తీరిపోతుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అఫీషియల్ గా ప్రకటించారు . కాగా ప్రభాస్ ప్రెసెంట్ తన సినిమాల షూటింగ్లో బిజీబిజీగా ఉన్నాడు . ప్రాజెక్టుకె,  సల్లార్ , మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా […]

దీపిక-బాలయ్య జంటగా చేయాల్సిన ఆ సినిమా ఏంటో తెలుసా.. జస్ట్ మిస్ ..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబోలో సెట్ అయిన్నట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయితే మళ్ళీ సెట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది . అలాంటి ఓ కాంబో ని దీపికా పదుకొనే – బాలయ్య .  బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకొని..  గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న దీపికా పదుకొనే ..గతంలో ఓసారి బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉన్నింది . అయితే అవకాశం […]

బాబీ తరువాత బాలయ్య వర్క్ చేయబోయే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఓ సినిమాకు కమిట్  అయ్యి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే మరో మూడు నాలుగు సినిమాలను రెడీ చేసి పెట్టుకుంటున్నారు . అయితే బాలయ్య వాళ్ళందరిలోకి డిఫరెంట్ . ఒక సినిమా కి కమిట్ అయిన తర్వాత ఆ సినిమాను కంప్లీట్ చేసి మరో సినిమాను చూస్ చేసుకుంటున్నారు . తాజాగా బాలయ్య భగవంత్  కేసరి అనే సినిమాలో నటించి […]

భగవంత్ కేసరి ఎఫెక్ట్: ఇంటికి వచ్చి శ్రీలీలను పొగిడేసిన బాలీవుడ్ హీరో ..ఎవరంటే..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే .. యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది.  మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు గ్లామరస్ పాత్రలో కనిపించిన నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో ఎమోషన్ సీన్స్ తో ఆకట్టుకునింది.  యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది . దీంతో శ్రీ లీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అయితే భగవంత్ కేసరి సినిమాని చూసిన బాలీవుడ్ హీరో శ్రీలీల […]

త్వరలోనే భగవంత్ కేసరి 2.. కానీ హీరో బాలయ్య కాదు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!!

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది . దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు బాలయ్య నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది . సినిమా హ్యూజ్ సక్సెస్ […]