ఆ బ్రేకప్ అయ్యి ఉండకపోతే నా లైఫ్ మరో సావిత్రిలా అయ్యుండేది.. సమంత షాకింగ్ కామెంట్స్.. చై ని ఉద్దేశించేనా..?

స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. డివోర్స్ తర్వాత స్యామ్‌ మానసికంగా కృంగిపోవడమే కాదు.. మయోసైటిస్ వ్యాధి వారణ పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. కొన్ని రోజులు పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమ్మడు హెల్త్ పై ఫోకస్ చేసింది. మానసిక ప్రశాంత త కోసం వెకేషన్ ఎంజాయ్ చేస్తూ, ధ్యానం చేస్తూ ఉండేది. అలా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. అయితే […]

లావణ్య ఓ డ్రగ్గిస్ట్.. నా కళ్ళముందే అతనితో పడుకుంది.. తన నాన్నకు ఆ వీడియోలు పంపేది.. రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్..!

ప్రస్తుతానికి యంగ్ హీరో రాజ్ తరుణ్ – లావణ్య లవ్ ఎఫైర్ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎఫైర్ ప్ర‌స్తుతం ఎన్నో కీలక మలుపులు తిరుగుతున్నాయి. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రాజ్‌తరుణ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానిపై రాజ్ తరుణ్ తాజాగా స్పందిస్తూ.. లావణ్య ఒక డ్రగ్గిస్ట్. డ్రగ్స్ తీసుకోకుండా తను ఉండలేదు. తన వెంట ఎప్పుడూ డ్రగ్స్ ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని నాకు తెలిసిందో.. […]

ఆ విషయంలో చిరును ఫాలో అవుతున్న తారక్.. నయా ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా.. ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంతకాలం గ్యాప్ ఇచ్చిన చిరు మళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రి ఇచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్టింగ్ రిజల్ట్ అందుకున్నాడు. మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో రుజువు చేసుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య తప్ప ఏవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి […]

శ్యామల దేవి కామెంట్స్ తో ప్రభాస్, చరణ్ ఫ్యాన్స్ మధ్యన మినీ వార్.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం సాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవల ప్రభాస్ ను ఓ పాత్రలో చూడాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుంద‌ని ఆమె కోరుకుంది. ఆ కోరికకు పునాది వేసింది భర్త కృష్ణంరాజేనా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 127 జయంతి వేడుకల్లో […]

వామ్మో.. ప్రభాస్ కంటే ముందు అనుష్క ఏకంగా ముగ్గురు హీరోలతో ఎఫైర్ నడిపిందా.. అమ్మడు మహాముదురే.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే టాలీవుడ్‌లో అనుష్క పేరే మొదటి వినిపించేది. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత […]

మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ” ఇండియన్ 2 ” లో రామ్ చరణ్..!

రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకే తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి ఆర్‌ఆర్ఆర్ తో వచ్చిన ఆనందం ఆచార్య వల్ల తుసుమనిపించాడు చరణ్. అందుకే చరణ్ బాక్స్ ఆఫీస్ సందడి కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్‌ […]

చిరంజీవి మైండ్ బ్లోయింగ్ డెసిషన్.. ‘ కల్కి ‘ డైరెక్టర్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమా రీమేక్..?

కేవలం మూడు సినిమాలతో పాన్ ఇండిమ‌న్‌ స్టార్ట్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. మొదట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమాతోనే క్లాసికల్ హిట్ అందుకొని మంచి పేరు తెచ్చుకున్న అశ్విన్‌ ఇప్పుడు కల్కి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి […]

27 ఏళ్ల‌కే రు. 1000 కోట్ల వార‌సురాలు… ఈ టాప్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. మీరు గుర్తు ప‌ట్టారా ?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఓ స్టార్ హీరోయిన్.. త్వ‌ర‌లో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో వెండితెరపై మెర‌వ‌నున్న‌ ఈ అమ్మడు.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సేట‌స్ ద‌క్కించుకుంది. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించి ఆడియన్స్ కు దగ్గర అయింది. నిన్న మొన్నటి వరకు […]

‘ కల్కి 2 ‘ ఆ పవర్ ఫుల్ రోల్లో తారక్.. ఇక బాక్సాఫీస్‌ బ్లాస్టే.. !

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్్ ఇటీవ‌ల నటించిన మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా రూపొందిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశా పఠాని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో రూపొందింది. గత నెల జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే రూ.700 గ్రాస్ కొల్లగొట్టి 1000 కోట్ల […]