రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. ఈ స్టార్ బ్యూటీ మళ్లీ తెలుగు ఇంటి కోడలు కానుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైత‌న్యతోనే ప్రేమలోప‌డి ఇరు కుటుంబాల సమక్షంలో అతన్ని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరిద్దరు ఏవో కారణాల‌తో విడాకులు తీసుకున్నారు. ఇక డివర్స్ తర్వాత పలు సినిమాల‌లో నటించిన సమంత.. […]

ప్రభాస్ తో నటించి తప్పు చేశా.. అందరి ముందే బోరున ఏడ్చేసిన స్టార్ హీరోయిన్..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కల్కితో భారీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మరో ఆరు సినిమాల బిజీ లైన‌ప్తో దూసుకుపోతున్న ప్రభాస్.. హీరోగా ఎన్నొ భారీ బడ్జెట్ సినిమాల్లో న‌టించాడు. వాటిలో ఆది పురుష్‌ కూడా ఒకటి. ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఫ్యాన్స్ అంచ‌నాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక దీంతో […]

స్వాతంత్ర దినోత్సవం పై ఫైర్ అయిన మెగా కోడలు ఉపాసన.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ కప్పుల్‌లో ఒకరిగా ఉన్న ఈ జంట.. లక్షల మంది అభిమానాన్ని సంపాదించారు. ఇక ఉపాసన మెగా కోడలుగానే కాకుండా.. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని లక్షలాదిమంది ప్రశంసలు అందుకుంటుంది. ఎప్పటికప్పుడు తన గొప్పతనం చాటుకున్న‌ ఈ అమ్మడు.. కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం అందించి తన గొప్ప మనసును చాటింది. […]

డబల్ ఇస్మార్ట్ ‘ రివ్యూ.. ఉస్తాద్ రామ్ హిట్ కొట్టేసాడోచ్..

ఉస్తాద్ రామ్‌ పోతినేని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ డబల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో.. ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో.. ఒకసారి చూద్దాం. ఈ సినిమా చూసిన ఆడియన్స్‌లో ప‌లువురు […]

టాలీవుడ్ కు సమంత గుడ్ బై.. స్టార్ బ్యూటీ షాకింగ్ డెసిషన్.. నిజమెంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా సమంత గతంలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ కూడా ఈమెతో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉండేవారు. అయితే నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత సమంత వార్తల తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సమంతకు సక్సెస్ కూడా రాలేదు. అయితే తర్వాత మయాసైటీస్ కారణంగా సినిమాకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. గత ఏడాదిన్నరగా ఒక […]

ఫుల్ స్వింగ్ లో నందమూరి హీరో.. 2023లో బాలయ్య మార్క్ 2025లో మరోసారి రిపీట్..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ స్పీడ్ అంటే ఇలానే ఉండాలి. వెళ్ళామా.. పని పూర్తిచేసామా.. వచ్చామా.. అన్నట్లే ఏదైనా ఫటా ఫట్‌గా జరిగిపోవాలి అని చెప్తూ ఉంటారు. అనడమే కాదు ఆయన ఇదే డైలార్ ప్రాక్టిక‌ల్‌గా చేసి చూపించారు కూడా. 2023 బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లక్కీ ఇయర్ అనడంలో సందేహం లేదు. గతేడాది స్టార్టింగ్‌లో వీర సింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన.. ఇయర్ ఎండింగ్‌లో భగవంత్ కేసరితో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ […]

శంకర్ కారణంగా సినిమాలు తీయడం మానేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఎవరో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవసరంలేదు. 90లో దర్శకుడుగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన శంకర్ తో సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బ‌స్టర్ పక్కాఅని నిర్మాతల్లో నమ్మకం ఉండేది. లాభాల వర్షం కురుస్తుందని నిర్మాతలతో పాటు హీరోలు కూడా శంకర్ సినిమా చేసేందుకు తెగ ఆరాటపడిపోతూ ఉండేవారు. అప్పట్లో శంకర్ తెరకెక్కించిన రేంజ్‌, జెంటిల్‌మెన్‌, జీన్స్, ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్ ఇలా ఒక్కటేంటి తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్. […]

తంగ‌లాన్ రివ్యూ… విక్ర‌మ్ వీర‌విహారం… !

సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్ కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచాడు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలను నటిస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్.. ఈసారి మరో ప్రయోగాత్మక.. అద్భుతమైన డిగ్లామరస్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తంగలాన్‌ను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా చూసిన ఆడియ‌న్స్‌..ట్విట్టర్‌లో సినిమా రివ్యూ అందించారు. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో […]

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రివ్యూ… ర‌వితేజ ర‌ప్ఫాడించాడా.. హ‌రీష్ చించేశాడా..?

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయి..న్గా జగపతిబాబు విల‌న్‌పాత్రలో నటించిన మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మిస్టర్ బచ్చన్ హంగామా తెరపై ఏ రేంజ్ లో సాగిందో.. […]