త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ కావాలా? ఇదే నిదర్శనం!

హీరోయిన్ త్రిష గురించి తెలియని సినిమా ఆడియన్ ఉండడు. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న త్రిష తరువాతికాలంలో కోలీవుడ్లో మంచి హీరోయిన్ గా పాతుకుపోయింది. అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి. ఇకపోతే, కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్‌లో అడుగుపెట్ట‌బోతుందంటూ జోరుగా ప్రచ‌రాలు న‌డుస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో రూమ‌ర్స్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. అవును… […]

అనసూయ స్థానంలో కొత్త యాంకర్.. ఎవరంటే..?

బుల్లితెర ప్రేక్షకులకు కూడా జబర్దస్త్ కామెడీ షో ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా 9 సంవత్సరాల నుండి జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఇప్పటివరకు జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నది. అన్ని షో లతో పోలిస్తే జబర్దస్త్ కామెడీ షోకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ప్రేక్షకులలో.. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఇలాంటి వాటితోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని పలు […]

ఎఫ్-3 కి మరింత డోస్ పెంచేందుకు ల్యాండ్ అయిన సోనాల్ చౌహన్..?

వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన కామెడీ చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా 2019 వ సంవత్సరం లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమా సీక్వెల్ నే ఎఫ్-3 పేరుతో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాని హైప్ పెంచేందుకు మరొక బాలీవుడ్ భామ ను తీసుకొస్తున్నట్లు గా సమాచారం వాటి వివరాలను చూద్దాం. బాలీవుడ్ హీరోయిన్ అల్లాహ్ అఫీషియల్గా ఈ సినిమాల ల్యాండ్ అయినట్లుగా […]

నాగార్జున ఇంటికి వెళ్లి.. మరి అఖిల్ గురించి చెప్పిన అల్లు..?

ఏదైనా సినిమా ఫంక్షన్లకు పలువురు నటీనటులు కానే దర్శకనిర్మాతలుగానీ భావోద్వేగంగా చెప్పిన మాటలను మనము చూసే ఉంటాము. అయితే తాజాగా అల్లు అర్జున్ అఖిల్ గురించి స్వయంగా నాగార్జున ఇంటికి వెళ్లి కొన్ని విషయాలు తెలియజేశారట. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అక్కినేని కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న బంధాన్ని ఎంతో అందంగా గా చెప్పుకొచ్చాడు బన్నీ. అంతేకాకుండా అఖిల్ మీద ఉన్న తన అభిమానాన్ని కూడా ఓపెన్గానే చెప్పేశాడు. అఖిల్ ని చూస్తే నా తమ్ముడు […]

ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడ..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలో ఒక బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పొలిటికల్ గారి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త బాగా వినిపిస్తోంది. అందుకోసమే తన ఇమేజ్ ను కాస్త బాగా పెంచుకుంటున్నారని వార్త కూడా వినిపిస్తోంది. తాజాగా బుల్లి తెర పై.. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కొంతమంది తెలిపిన ప్రకారం ఎన్టీఆర్ ఏరో ప్లాన్ చేస్తున్నాడని వార్త వినిపిస్తోంది. […]

కాజల్ ఇంట్లోకి మూడో వ్యక్తి.. స్వాగతం.. పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ కాజల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన సినీ ఇండస్ట్రీలో ఉండబట్టే ఇప్పటికి 16 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా.. తన కుటుంబంలో ఒక మరొక వ్యక్తిని పరిచయం చేస్తూ స్వాగతం పలికింది. దాని పేరు మియా అని తెలుపుతుంది. అయితే ఆమె స్వాగతం పలికింది […]

 రాజకీయ ప్రవేశంపై.. కుండబద్దలు కొట్టిన ప్రభాస్..వీడియో వైరల్..!

టాలీవుడ్ టాప్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ తన ఏదైనా మాటలు మాట్లాడుతుంటే అలానే వింటూ ఉంటారు అభిమానులు ప్రేక్షకులు.ప్రభాస్ రాజకీయాల విషయంపై ఆయనని ఒక మీడియా సంస్థ అడగగా.. అతడు చెప్పిన సమాధానం విని అక్కడున్న వారందరికీ మతి పోయింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తన పెద్ద నాన్న కృష్ణం రాజు మొగల్తూరు ఎంపిక చేసినప్పుడు.. తన సహనం అంతా కోల్పోయాం అంటూ తెలియజేశాడు. ఒక నెల రోజుల పాటు మొగల్తూరు […]

పెళ్లి సందD.. సినిమాలో ఎంట్రీ ఇచ్చిన దర్శకేంద్రుడు..!

టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు సినిమాలలో ఎక్కువగా కనిపించరు. అందుకే చిన్నచిన్న పాత్రల్లో తళుక్కుమని మెరిసి వెళ్తుంటారు. వంద సినిమాలు చేసిన, ఒక్క సినిమాలోనూ ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు రాఘవేంద్రరావు ఈ మధ్యకాలంలో ఆయన కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నారట ప్రస్తుతం పెళ్లి సందD సినిమాని శ్రీకాంత్ కొడుకు.రోషన్ హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా దసరాకి ఈ సినిమా రిలీజ్ కానుంది. టైలర్ కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు రూపొందిస్తున్నారు. ప్రముఖులు చూస్తుంటే […]

 త్వరలో పూనమ్ కౌర్ రాజకీయాల వైపు అడుగు వేయనుందా..?

కొంతమంది నటులు ఎంతో అందంగా, ప్రతిభ ఉన్నా కూడా హీరోయిన్ గా రాణించలేక పోతుంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా పూనమ్ కౌర్ ఒకరు చెప్పుకోవాలి. ఈమె మొదటి సారిగా మాయాజాలం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లోనే అవకాశాలు బాగా దక్కించుకుంది. హీరోయిన్ పాత్రలు ఎంచుకునే విషయంలో అవగాహన లేకపోవడంతో హీరోయిన్ గా రాణించలేక పోతోంది. అయితే ఆ మధ్య పవన్ తో బాగా క్లోజ్ ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. […]