ఆద్య ..పవన్ కళ్యాణ్ కూతురు బయట పెద్దగా కనిపించదు. చాలా సైలెంట్ ఎప్పుడూ అమ్మ పక్కనే ఉంటుంది .. తన పని తాను చూసుకుపోతూ ఉంటుంది . అయితే పవన్ కళ్యాణ్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. అకిరా కూడా చాలా సైలెంట్ గా ఉంటారు . మరి పవన్ కళ్యాణ్ కూతురు కొడుకు అయిన అకిరా -ఆద్య ఎందుకు అంత సైలెంట్ గా ఉంటారు..? జనాలతో మింగిల్ అవ్వరు అనే డౌట్ అందరికీ ఉంటుంది […]
Tag: Entertainment News
మరికొద్ది నిమిషాలల్లో నాన్న ప్రమాణ స్వీకారం..అకీరా చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!
కొద్ది నిమిషాలే ..మరికొద్ది నిమిషాలలోనే కోట్లాదిమంది పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నా మూమెంట్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ కొణిదెల అనే నేను అనే మాటను పవన్ నోట వినడానికి ఎంత మంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం . నేడు ఏపీలో ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు . దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పేర్లు మారుమ్రోగి పోతున్నాయి . ఈ వేడుకకు పీఎం మోడీతో […]
ఆ డైరెక్టర్ ప్రేమలో టాలీవుడ్ బ్యూటీ.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..?!
అతితక్కువ వయసులోనే నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది అమ్ము అభిరామ్. 17 ఏళ్లకే నట్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. రాక్షసన్, అసురన్, ఏనుగు లాంటి సినిమాలతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధనుష్ నటించిన అసురన్ సినిమాలో హీరో మాజీ ప్రియురాలుగా మరియమ్మ రోల్ ప్లే చేసింది. ఇక తెలుగు రీమేక్ మూవీ నారప్పలో కన్నమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత రణస్థలి, డెవిల్ లాంటి సినిమాల్లోనూ […]
ఆ సినిమా కోసం ఏకంగా 3 గంటల మేకోవర్.. కమల్ డెడికేషన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..?!
సౌత్ స్టార్ హీరో.. లోకనాయకుడు కమలహాసన్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఏదైనా ఒక కథలో పాత్రను ఎంచుకున్నాడు అంటే దానికి 100% న్యాయం చేయగలను అనిపిస్తేనే దానిని ఎంచుకొని నటిస్తాడు. అలా ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న కమలహాసన్.. ఇప్పుడు కూడా ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే కమల్ హాసన్ మరో […]
అలాంటి వ్యక్తిని కనిపెట్టడం చాలా రేర్.. సమంత ఆసక్తికర పోస్ట్ వైరల్..?!
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సమంత.. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల ఆడప దడప సినిమా ఈవెంట్లలో.. సిటాడాల్ ప్రమోషన్స్ లో కనిపించి సందడి చేసింది. అయితే తరువాత సోషల్ మీడియాకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల […]
ఆ మంత్రి పదవిలో బాలయ్య.. తెలుగు సినిమా రాతను మార్చగలడా..?!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ కు తెలుగు ప్రజల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మంచి మనసు గురించి, మాట తీరు గురించి అందరికీ తెలుసు. మాట కఠినంగా అనిపించిన మనసు మాత్రం వెన్న అని సన్నిహితులు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం బాలయ్య ఓవైపు సినిమాల పరంగా మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే రాజకీయంగాను సక్సెస్ సాధిస్తున్నాడు బాలయ్య. ఒక రకంగా చెప్పాలంటే […]
“ఎవ్వరు ఏమనుకున్నా..దాని కోసం ఏదైన చేస్తా”..జగతి ఆంటీ సంచలన ప్రకటన..!
జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతున్నటువంటి పేరు. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది.. మరీ ముఖ్యంగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన జ్యోతి సడన్గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేయడం స్టార్ట్ చేసింది. దీనితో పద్ధతిగా చీర కట్టుకునే జగతి […]
సమంత కి మయోసైటీస్ మళ్ళీ తిరగబడ్దిందా..? హెల్త్ కండీషన్ అలా మారిపోయిందా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంతకు మళ్ళీ మయోసైటిస్ వ్యాధి తిరగబడిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది. అంతేకాదు చాలా తప్పుడు మాటలు కూడా విన్నింది. కాగా ఇదే మూమెంట్లో ఆమె […]
ప్రభాస్ “కల్కి” కి అదే బిగ్ మైనస్ కాబోతుందా..? కొంప ముంచేశావ్ గా నాగ్ అశ్వీన్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి. మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే ఈ ట్రైలర్ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని మాత్రం డిసప్పాయింట్ చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు జనాలకు నచ్చే […]