తారక్ కి విలన్ గా ఇండియా బిగ్గెస్ట్ హీరో.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..

మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోలోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. రూ.560 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా టాలీవుడ్ తో పాటు యూఎస్ లోను భారీ సక్సెస్ అందుకుంది. నార్త్‌లో సైతం.. సత్తా చాటిన దేవర.. బాలీవుడ్ వర్షన్ రూ.60 కోట్ల నెట్ వ‌సూళ్ళు రాబట్టింది. మిక్స్‌డ్‌ టాక్ తోనే అక్కడ దేవర ఈ రేంజ్ లో […]

ప్రముఖ గాయని హేమలత జీవిత చరిత్ర ఆవిష్కరణ ..!

– ఆసక్తికర కథల సమాహారంగా ‘దాస్తాన్ – ఎ – హేమలత’ – గర్భిణిగా ఉన్నప్పుడు ‘నదియా కే పార్’ చిత్రం కోసం ‘కోన్ దిశా మే లేకే చలా రే బతూహియా’ పాట పాడిన హేమలత విఖ్యాత నేపథ్య గాయని హేమలత జీవిత చరిత్ర ‘దాస్తాన్ – ఎ – హేమలత’ పుస్తకం దిల్లీలో ఆవిష్కరించారు. ఆజ్‌తక్ నిర్వహించిన ‘సాహిత్య’ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్, బయోగ్రాఫర్ డాక్టర్ అరవింద్ యాదవ్ రాసిన […]

ఊ అంటావా ఉఊ అంటావా vs కిసిక్.. బాక్సాఫీస్ ను సామ్ రేంజ్ లో శ్రీ లీల షేక్ చేసిందా..?

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ పుష్ప 2 ది రూల్.. ఈ ఎడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో తారస్థాయిలో అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ అంటూ.. ప్రతి ప్రమోషన్‌ను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌ ఇస్తున్నారు. ఇక‌ తాజాగా.. ఈ […]

పుష్ప 2 ప్రొడ్యూసర్ పై డిఎస్పి అసంతృప్తి.. సెటైరికల్ కామెంట్స్ వైరల్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఈ ఏడది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ గ్రాండ్ లెవెల్లో లెవెల్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియ‌న్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. కొద్ది గంటల క్రితం ఈ మూవీ ఐటెం సాంగ్.. కిసిక్‌ సాంగ్ […]

బన్నీ – సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెల‌కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న […]

రూ.80 కోట్లు ఖర్చు.. రెండేళ్ల షూట్ తర్వాత బాహుబలి ఫ్రీక్వెల్ ఆగిపోవడానికి కారణం అదేనా..

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తరకెక్కి తెలుగు సినిమా ఖ్యాలిని రెట్టింపు చేసిన సినిమా బాహుబలి. 2 పార్ట్‌లుగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగాను ఎవరు గ్రీన్ వసూళ‌ను సాధించి నెంబర్ 1గా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరిస్తూ బాహుబలి.. ప్రీక్వెల్‌ రూపొందించే పనిలో బిజీ అయిన‌ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ అనే టైటిల్ […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. గుర్తుపట్టారా.. ?

ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా మారిన ఎంతోమంది నటీ,నటుల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీస్ కూడా తమ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీ బిజీగా గ‌డిపిన ముద్దుగుమ్మ చిన్న‌ప‌టి ఫోటో తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఈమె లక్షల మంది కుర్ర కారు డ్రీమ్ గర్ల్ కూడా. ఇంతకీ […]

రజనీకాంత్ కు విలన్లుగా టాలీవుడ్ హీరోస్.. జైలర్ 2 లో విలన్ గా ఆ తెలుగు స్టార్ హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఎన్నో బ్లాక్ బ‌స్టర్‌ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కూలి సినిమాల్లో హీరోగా నటిస్తున్న రజిని.. ఈ సినిమాలో ఓ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి […]

దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో మహానటి మ్యారేజ్.. కట్నం ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఓ పోజిషన్ వచ్చిందంటే చాలు.. మీడియాతో పాటు సాధారణ ప్రజల కన్ను కూడా వారిపైనే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాలు, వారి లగ్జరీ లైఫ్, వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వారి పైన ఫోకస్ చేస్తారు. అలా తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వారిలో టాలీవుడ్ మహానటి.. కీర్తి సురేష్ కూడా ఒకటి. ఆమె పెళ్లి వార్త నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన […]