టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తారక్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే చాలా రోజులు కావడంతో.. వెండి తెరపై సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. సినిమా రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ చూస్తున్నారు. జనతా గ్యారేజ్ […]
Tag: enjoying news
టాలీవుడ్ కింగ్ నాగ్ కు ఏకంగా ఎంతమంది హీరోయిన్లు ఫిదా అయ్యారా.. లిస్ట్ ఇదే.. !
అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్డే పురస్కరించుకుంటూ మాస్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. […]
నాని లాస్ట్ 7 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్లు ఇవే.. సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో ఉందంటే..?
నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోద శనివారంతో పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో.. నాని మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాయ్ నాన్న, దసరా సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న నాని.. మరోసారి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బిజినెస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో.. సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో నిలిచిందో ఒకసారి తెలుసుకుందాం. […]
పవన్ , బన్నీ వాడే షూస్ చూశారా.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. వారు చిన్నప్పటి ఫొటోస్ నుంచి.. వాళ్ళు వేసుకునే బట్టలు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ కార్స్ ఇలా ప్రతి ఒక్కదానిపై.. వాటి విలువ తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాడే షూస్ ఇవేనంటూ న్యూస్ నెటటింట వైరల్ గా మారుతుంది. […]
నయన్, శ్యామ్, రష్మిక లకే షాక్ ఇచ్చిన ఆ క్రేజీ బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సౌత్ హీరోల రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరుకుంటే.. హీరోయిన్లు గరిష్టంగా రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. అలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఎప్పుడూ నయన్, సమంత, రష్మిక మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రెమ్యూనరేషన్‌తో ఈ స్టార్ హీరోయిన్స్ అందరికీ షాక్ ఇచ్చింది […]
నాని.. ‘ సరిపోదా శనివారం ‘ బాక్స్ ఆఫీస్ శివతాండవం.. షురూ.. !
నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా నేడు (ఆగష్టు) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా.. కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా.. ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో తోనే పాజిటీవ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే దసరా, […]
మొదటి రెండు సినిమాలను చూసి.. నాగార్జునకు నటనే రాదన్నారు.. కట్ చేస్తే..!
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంభందించిన వార్తలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాగ్. వైవిధ్యమైన స్టైల్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈయన.. ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్, లేడీ ఆడియన్స్ లో నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన […]
మంచు మనోజ్ బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది..!
మంచు మనోజ్ కెరీర్ స్టార్టింగ్‌లో నటించి సూపర్ హిట్ సక్సస్ అందుకున్న సినిమాలలో బిందాస్ ఒకటి. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీ.. 2010లో రిలీజైన మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో మనోజ్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. వీరూ.పోట్ల డైరెక్షన్‌లో బచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ జంటగా షీనా షహబాది నటించి ఆకట్టుకుంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు చూడటానికి అచ్చ తెలుగు అడపడుచులా అనిపిస్తుంది. ఇక […]
‘ సరిపోదా శనివారం ‘ ఓటిటి రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ సరిపోదా శనివారం. నేడు (ఆగష్టు29)న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ మరింత హైలెట్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమిళ్ స్టార్ డైరెక్టర్.. కమ్ నటుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలో నాని ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు. ఇక రిలీజ్‌కు […]









