మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్లుగా గేమ్ చేంజర్ సెట్స్‌కు స్టిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియా స్టేజ్‌లో దూసుకుపోతున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పాన్ ఇండియన్ ట్రాక్ లోకి అడుగు పెట్టలేదు. కాగా గతంలో బన్నీ పుష్పా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అలాగే చరణ్, […]
Tag: director sankar
సింగర్ గా గ్లోబల్ స్టార్ నయా అవతార్.. రామ్ చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ మరో క్రేజీ అప్డేట్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్ […]
‘ గేమ్ ఛేంజర్ ‘ ఓటీటీ రైట్స్ రికార్డ్ స్థాయికి కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ.. ఎంతకు కొన్నారంటే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. మొదట 2024 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడంతో సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో రిలీజ్ డేట్ ను మార్చారట మేకర్స్. అయితే ఈ […]
‘ గేమ్ ఛేంజర్ ‘ ప్రమోషన్స్‌కు దిల్‌రాజు నయా స్ట్రాటజీ.. తెలిస్తే మైండ్ బ్లాకే..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్విని హీరోయిన్గా నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అంతే కాదు.. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వైవిధ్యతను చాటుతాయని.. శంకర్ […]