బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఓ సినిమా మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్టుకే అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి […]
Tag: director nag ashwin
ప్రశాంత్ ప్లాన్ ఫెయిల్..ఓరి ఓరి ప్రభాసో..ఇప్పుడు ఏం చేస్తావ్..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్..ప్రస్తుత్తం ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి సినిమాను పాన్ ఇండియా స్దాయిలోనే రిలీజ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్నాడు. నిజానికి ప్రభాస్ కి ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం “బాహుబలి”. ఇది అందరికి తెలిసిన నిజమే. అప్పటి వరకు ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు..అభిమానించేవారు. కానీ బాహుబలి తరువాత వాళ్లు ప్రభాస్ ని ఆరాధిస్తున్నారు. బాహుబలి తరువాత “సాహో” లాంటి ఫ్లాప్ పడ్డా..ప్రభాస్ కి మాత్రం మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దాని […]
ఏంటీ..ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` షూటింగ్ మొత్తం అక్కడేనా?!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. […]
నేడు ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పడుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రతో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వరల్డ్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని స్టార్ట్ […]