ముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం వార్త సినీ ప్రముఖులను, జర్నలిస్ట్‌లను తీవ్రంగా కల్చివేసింది. ఈ క్రమంలోనే టీఎన్ఆర్ కుటుంబానికి పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు టీఎన్ఆర్ కుటుంబానికి అందించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా రూ. 50 వేల రూపాయలను టీఎన్ఆర్ […]
Tag: director maruthi
ప్రియా వారియర్‌కు బంపర్ ఆఫర్..ఎనర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్?
కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన `చెక్` సినిమాతో ఇటీవలె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియర్.. తన రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో […]
‘ మహానుభావుడు ‘ ప్రీమియర్ షో టాక్… రిజల్ట్ ఇదే
యంగ్‌హీరో శర్వానంద్ తన సినిమాలతో పదే పదే పెద్ద హీరోలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. గత సంక్రాంతికి డిక్టేటర్ – సోగ్గాడే చిన్ని నాయనా – నాన్నకు ప్రేమతో సినిమాలతో పోటీపడి ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ కొట్టాడు. ఇక ఈ సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150 – బాలయ్య శాతకర్ణికి పోటీగా తన శతమానం భవతిని రిలీజ్ చేసి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఈ యేడాది ఇప్పటికే శతమానం […]