టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు .. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికి క్యూ కూడుతున్నారు .. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర […]
Tag: director anil ravipudi
భారీ ధరకు “NBK108” డిజిటల్ రైట్స్.. బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!
గత రెండు సంవత్సరల నుంచి నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేసిన అది ఓపెద్ద సెన్సేషన్ అవుతుంది. అఖండతో మొదలు పెట్టిన విజయపరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహరెడ్డితో మరో లేవల్‌కు వెళ్ళింది. ఇటు సినిమాలతోనే కాకండా బుల్లి తెరపై కూడా బాలయ్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు ఇవన్నీ కలిసి బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలయ్య 108వ సినిమాకు ప్లస్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తోంది. మరో […]
అందరి ముందు యాంకర్‌కు ముద్దు పెట్టేసిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. `పటాస్` సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ఎఫ్2` చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణ తో చేసేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ ప్రారంభం కావడానికి […]
ఫర్ ది ఫస్ట్ టైం ఇలా..బాలయ్య కోసం అనిల్ రావిపూడి సంచలన నిర్ణయం..!?
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండ్రి, కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోందని.. ఆల్రెడీ అనిల్ రావిపూడి వెల్లడించారు. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా […]
బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్.. మరో హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే..!
నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ […]
ఇక పై నా సినిమాలో ఆ హీరోయిన్ ఉండదు..అనిల్ బిగ్ బాంబ్..?
అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. రీసెంట్ గా F3 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్..నెక్స్ట్ చిత్రం నందమూరి బాలయ్య తో కమిట్ అయ్యాడు. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకున్న అనిల్..అన్ని కుదిరితే అక్టోబర్ లేదా నవంబరు లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఆయన్..తన లైఫ్, గురించి..సినిమాల కు […]
ఎఫ్ త్రీ దెబ్బతో బాలయ్య కండిషన్ మామూలుగా లేదే..!
నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయనతో పక్క మాస్ సినిమాలు చేస్తే అఖండ తరహాలో మంచి విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను మూడు సార్లు రుజువు చేసి చూపించాడు. ప్రస్తుతం ఆయన తో వర్క్ చేయడానికి ఎంతో మంది దర్శకులు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తన తదుపరి సినిమాలో బాలకృష్ణ ఒక […]
F3 నాలుగు రోజుల కలెక్షన్స్: ఇప్పుడు చెప్పిండి రా బొమ్మ హిట్టా..ఫట్టా..?
ఈ రోజుల్లో ఓ సినిమా చూసి నవ్వుకోవడం అంటే పెద్ద గగనమే. పాన్ ఇండియా సినిమాలు అంటూ పెద్ద హీరోలు పాకులాడుతుంటే..చిన్న హీరోలు వచ్చి రాని కామెడీ తో ఏదో నెట్టుకోస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి అందరి జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో ఫ్3 సినిమాని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి కామెడీ పండిచదం అంటే అది మామూలు విషయం కాదు. దానికి ఏంతో పక్క ప్లానింగ్ ఉండాలి. అలా అనిల్ రావిపూడి..సీనియర్ హీరో దగ్గుబాటి […]
అయ్యయ్యో..ఆ విషయంలో అనిల్ బిస్కెట్ అయ్యాడే..?
గత మూడేళ్లు గా ఊరిస్తూ ఊరిస్తూ..ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడానికి నేడు ధియేటర్స్ లోకి వచ్చింది F3. అనిల్ రావి పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ అలాగే యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించారు. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా..కామెడీ టాక్ తో ముందుకు వెళ్తుంది. గతంలో అనిల్ తెరకెక్కించిన F2 కి ఇది సీక్వెల్ కావడంతో..ఆ సినిమా బాక్స్ ఆఫిస్ […]