మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రూ.170 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకి ఓ విశేషం ఉంది. అదేంటంటే ఇది శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రకటించగా సెప్టెంబర్ నెలలో ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులతో […]
Tag: Dil Raju
నిర్మాత దిల్ రాజు కామెడీ గట్రా చేయడం లేదుకదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు… విషయం ఇదే!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితుడే. సినిమాల విషయంలో దిల్ రాజు జడ్జ్మెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆయన తెరకెక్కించిన సినిమాలు దాదాపుగా హిట్టై తీరాల్సిందే. అయితే కరోనా సంక్షోభం తరువాత సినిమాల పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. మొదట సినిమా టిక్కెట్లు రేట్లు పెంచమని చెప్పిన వారే ఇపుడు సినిమా రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈమధ్య కాలంలో జనాలు ఎక్కువగా OTTలకు బాగా అలవాటు పడిపోయారు. దానివలన థియేటర్లకు వెళ్లని పరిస్థితి […]
నాగచైతన్య కెరీర్ డిజాస్టర్ ‘ థ్యాంక్యూ ‘ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు… ఘోర అవమానం…!
అక్కినేని హీరో నాగచైతన్య కెరీయర్ థ్యాంక్యూ ముందు వరకు ఒక రేంజులో ఉండేది. తన మాజీ భార్య సమంతతో మజలి, ఆ తర్వాత లవ్‌స్టోరి, తండ్రితో చేసిన మల్టీస్టార్ బంగార్రాజు లాంటి సూపర్ డూపర్ హిట్‌లు కొట్టాడు. అలాగే మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీ స్టార్ వెంకీమామ కూడా సూపర్ హిట్ అయింది. అంత క్రేజ్‌తో చైతు రేంజ్ థ్యాంక్యూ సినిమాతో ఒకసారిగా డౌన్ అయిపోయింది. చిరంజీవి ఆచార్యతో ఎంత ట్రోలింగ్‌కు గురయ్యాడో.. థ్యాంక్యూ […]
దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!
కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న […]
నాగచైతన్య సినిమాల ఓపెనింగ్స్ ఇవే.. ‘ థ్యాంక్యూ ‘ కు ఇంత ఘోర అవమానమా…!
నాగచైతన్య వరుసగా తన ఖాతాలో నాలుగు హిట్లు వేసుకున్నాడు. మజిలి, లవ్‌స్టోరి, వెంకీమామ, బంగార్రాజు వంటి సినిమాలతో జోష్‌లో ఉండి తాజాగా థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కిన్యేని ఫ్యామిలికీ మనం లాంటి మంచి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్.కే కుమర్‌తో నాగచైతన్య థాంక్యు అనే మూవీ చేసాడు. అసలు ముందు నుంచే ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఎవ్వరూ పట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు కూడా ప్రమోషన్లను లైట్ తీస్కొన్నాడు. ఎలాంటి […]
థాంక్యూ కలెక్షన్స్: నష్టాలు వచ్చినా రాజు గారు సేఫ్.. బిజినెస్ స్ట్రాటజీ అంటే ఇలా ఉండాలి..!
తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన థాంక్యూ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. అలా ఇలా కాదు దారుణంగా ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూశాక మనం సినిమా తీసిన డైరెక్టర్ ఈయననేనా..అనే డౌట్లు కూడా వస్తున్నాయి . అంత చెత్త టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. పాపం, ఈ సినిమా తో హిట్ కొట్టి..కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న..నాగ చైతన్యకి […]
“థాంక్యూ” ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్..డిజాస్టర్ కా బాప్..!!
అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరో గా రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించిన సినిమా..” థాంక్యూ”. మనం మూవీ ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ సినిమా కి కూడా డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే, భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య నిన్న ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ డిజాస్టర్ హా నిలిచింది. రొటీన్ కధ..బోరింగ్ సీన్స్.. పైగా అక్కినేని కుర్రాడి రేంజ్ కి తగ్గ […]
నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ: హిట్టా..ఫట్టా..?
అక్కినేని ఫ్యామిలీ లక్కి డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గా నటించిన మూవీనే ఈ ” థాంక్యూ”. గత కొద్ది గంటల క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల దగ్గర నుండి పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంది. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా కావడంతో .. థాంక్యూ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. […]
“ఈ అక్కినేని హీరోలకు ఒకరు సరిపోరు”..టంగ్ స్లిప్ అయిన దిల్ రాజు..!?
పాపం..దిల్ రాజు ఒకటి అంటే జనాలకు మరోకటి అర్ధమైన్నట్లు ఉంది. దీంతో మరొసారి అక్కినేని ఇంటి పేరు మీడియాలో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే..ప్రజెంట్ అక్కినేని ఇంటి పరువు సగం కి పైగా పోయింది. అప్పట్లో కొంచెం నాగార్జున తీస్తే..ఇప్పుడు మిగిలిన కొంచెం నాగ చైతన్య, అఖిల్..తీసేశారు అంటున్నారు జనాలు. నాగార్జున మొదటి భార్య కి విడాకులిచ్చి రెండో పెళ్ళి చేసుకుంటే… అఖిల్..నిశ్చితారధం చేసుకుని..బ్రేకప్ చేసుకున్నాడు. ఇక స్టార్ హీరో నాగ చైతన్య ఏకంగా డివర్స్ నే ఇచ్చేశారు. […]