శ్రీలీల… ఈమధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న హీరోయిన్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడిందో తెలియదు కానీ, అప్పటినుండి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. పెళ్ళిసందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. కాగా తాజాగా మాస్ మహరాజ్ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ విడుదలకు రెడీ అవ్వడంతో నటీనటులు […]
Tag: different
హైపర్ ఆదికి, రవితేజ మధ్య ఏం జరిగింది? గొడవ నిజమేనా?
హైపర్ ఆది గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆది అసలు పేరు మీకు తెలుసా? అతని అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసాడు. తరువాత ఉద్యోగంలో ఇమడలేక నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తరువాత జబర్దస్త్ షో లో అవకాశం రాగా స్క్రిప్ట్ రైటర్‌గా […]
సరికొత్త ఫీచర్ తో గూగుల్ మీట్..!
కరోనా లాక్డౌన్ సమయంలో వీడియో కాల్స్ వినియోగించడం బాగా పెరిగింది. కంపెనీల ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు వీడియోకాల్స్ సేవలు పొందుతున్నారు. అయితే గూగుల్ మీట్లో పూర్ కనెక్షన్ కారణంగా కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకొవచ్చు. మీటింగ్ మధ్యలో పూర్ కనెక్షన్ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్ ఆప్షన్ మెనూ బబుల్ కూడా వస్తుంది. […]