ధ‌నుష్ `జగమే తంత్రం`కు బిగ్ షాక్‌..తొలి రోజే అలా..?

త‌మిళ స్టార్ హీరో ధునుష్ 40వ చిత్రం జగమే తంత్రం(త‌మిళంలో జగమే తందిరమ్). కార్తిక్‌ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా న‌టించ‌గా..జోజు జార్జ్,జేమ్స్ కాస్మో,కలైరాసన్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైంది. అయితే 190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో విడుద‌లైన ఈ చిత్రానికి బిగ్ షాక్‌ త‌గిలింది. విడుదలైన […]

‘జగమే తంత్రం’ ట్రైలర్ మీ కోసం..!

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం జగమే తంతిరమ్. హీరో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగులో జగమే తంత్రం పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవిడ్ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు మూవీ మేకర్స్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ జూన్ 18న ఈ మూవీని ఒటిటి ప్లాట్ […]

ఓటీటీలో ‘జగమే తంత్రం’..!?

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జగమే తంత్రం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ఖ డేట్ ఫిక్స్ అయింది. జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్‌ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటించింది. జేమ్స్‌, కాస్మో, జొజూ జార్జ్‌, కలైయారసన్‌, సౌందరరాజన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. […]

వీఐపీ 2 TJ రివ్యూ

టైటిల్‌: వీఐపీ 2 బ్యాన‌ర్‌: వి క్రియేష‌న్స్‌, వండ‌ర్ బార్ ఫిలింస్‌ న‌టీన‌టులు: ధ‌నుష్‌, కాజోల్‌, అమ‌లాపాల్‌, సముద్ర‌ఖ‌ని, వివేక్ త‌దిత‌రులు మ్యూజిక్‌: సేన్ రోల్డ‌న్‌ ఎడిటింగ్: ప్ర‌స‌న్న జి.కె నిర్మాత‌లు: ధ‌నుష్‌, క‌లైపులి థాను ద‌ర్శ‌క‌త్వం: సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌ రిలీజ్ డేట్‌: 25 ఆగ‌స్టు, 2017 సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ న‌టించిన ర‌ఘువ‌ర‌న్ బీటెక్ సినిమా త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన సినిమా […]

చెర్రీ రీల్ హీరో కాదు…రియ‌ల్ హీరోనే

సినీ హీరో రాంచ‌ర‌ణ్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో సైతం హీరో అనిపించుకున్నాడు. వెండితెర మీద చెర్రీ మెగాప‌వ‌ర్ స్టార్ అయితే నిజజీవితంలో కూడా ఓ బాలుడి ప్రాణం కాపాడి తిరుగులేని సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే చెర్రీ – సుక్కు కాంబోలో వ‌స్తోన్న ర‌ణ‌స్థ‌లం షూటింగ్ కొద్ది రోజులుగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. షూటింగ్ జ‌రుగుతోన్న ప్రాంతానికి స‌మీప గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబం చెర్రీని క‌లిసింది. […]

సూపర్‌ స్టార్‌ అల్లుడు సూపరండీ

తమిళ సినీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కూడా అక్కడ స్టార్‌ హీరోనే. విలక్షణమైన నటతో విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలు చేస్తుంటాడు ధనుష్‌. కమర్షియల్‌ సినిమాల జోలికి వెళ్ళడు. కానీ తను చేసే సినిమాలతో కమర్షియల్‌ విజయాలు అందుకుంటుంటాడు. కథల ఎంపికలో మొదటి నుంచీ ధనుష్‌ది విలక్షణమైన తీరు. ఈ యంగ్‌ హీరో బాలీవుడ్‌లో కూడా నటించాడు. తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. నటన మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ధనుష్‌ […]