ఈ సినిమాకు దేవర టైటిల్ పెట్టడానికి కారణం అదే.. తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఎప్పుడెఎప్పుడా అంటూ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ దేవర. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొన్న ఈ సినిమాతో.. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వెండి తెరపై మెర‌వ‌నున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు సైఫ్ […]

‘ దేవర ‘ మెయిన్ స్టోరీ లీక్ చేసిన తారక్, సైఫ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసేసారే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కేక్కనున్న దేవర సినిమా స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోను నెలకొంది. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూస్తే కథ గురించి కాస్త క్లారిటీ వచ్చినా.. పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. తండ్రి కొడుకుల క్యారెక్టర్ లో మాత్రమే ఎన్టీఆర్‌ను ఆ ట్రైలర్ ద్వారా చూపించారు. అయితే తాజాగా అర్జున్ రెడ్డి,యానిమల్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిగిన […]

‘ దేవర ‘ కోసం రంగంలోకి యంగ్ హీరోస్.. మ్యాటర్ ఏంటంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కొరటాల శివకాంబోలో దేవర తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ కేవలం రెండు వారాలు గ్యాప్ మాత్రమే ఉండడంతో.. సినిమా ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం […]

ఎన్టీఆర్ వేసుకున్న ఈ సింపుల్ బ్లేస‌ర్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఎంత స్టార్‌డంను అనుభవిస్తున్నా.. చూడడానికి కూల్ గా, పక్కింటి కుర్రాడులా సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. అతను వేసుకునే దుస్తులు, పెట్టుకునే యాక్ససరీస్ నుంచి ఆయన ఇతరులతో మాట్లాడే చనువు వరకు అంత చాలా సింపుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో త‌ను వేసుకునే దుస్తులు, యాక్సిసరీస్ కళ్ళకు కనిపించినంత సింపుల్‌గా మాత్రం కాస్ట్‌లు ఉండ‌వంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంద‌రి సెలబ్రిటీస్‌ […]

దేవరకు ఇంకా 30 రోజులే.. ఎన్టీఆర్ పైనే భారం అంతా..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా కోసం.. ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తారక్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే చాలా రోజులు కావడంతో.. వెండి తెరపై సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. సినిమా రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ చూస్తున్నారు. జనతా గ్యారేజ్ […]