బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే వసూళ్ల పరంగా ఎన్నో సినిమాల రికార్డులను ‘పఠాన్’ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుక్ ఖాన్ అభిమానుల్లో ‘పఠాన్’ సినిమాపై క్రేజ్ నెలకొంది. ఇప్పుడు కింగ్ ఖాన్ పఠాన్ సినిమాపై మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా పఠాన్ […]
Tag: david warner
ఓరి దేవుడో..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోనా..ఇదేం ట్వీస్ట్..!!
ఆస్ట్రేలియా స్టార్ట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఏ తెలుగు సినిమా విడుదలైన ఆ సినిమాకు సంబంధించిన పాటలతో స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటాడు. వార్నర్ ఐపిఎల్ టీమ్ లో సన్రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన తెలుగు సినిమాలు చూడడం మొదలు పెట్టాడు.. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా […]
`పుష్ప`రాజ్‌గా మారిన వార్నర్..తగ్గేదే లే అంటున్న బన్నీ!
ఆసీస్ బ్యాటర్, సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్‌డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన వార్నర్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టిక్ టాక్ వీడియోలతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా తెలుగు సినిమా సాంగ్స్‌కి, డైలాగ్స్‌కు డబ్ చేస్తూ నెటిజన్లను భలేగా ఆకట్టుకున్నాడు. తర్వాత క్రికెట్ మ్యాచులతో బిజీ అయిపోయిన వార్నర్ మళ్లీ చాలా రోజుల తర్వాత తన ఫేస్ మార్ఫ్ క్రియేటివిటీని ప్రదర్శించి `పుష్ప`రాజ్‌గా మారిపోయాడు. […]
డేవిడ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..ఇక సన్ రైజర్స్‌లో వార్నర్ లేనట్టే..?!
ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ పుణ్యామా ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా తెలుగువారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈయన అభిమానులందరికీ బిగ్ షాక్ తగలబోతోంది. తనదైన ఆట తీరు ప్రేక్షకులను కట్టిపడేసిన వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు గుడ్ బై చెప్పేయబోతున్నాడట. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దాంతో మొదట అతడిని కెప్టెన్సీ నుంచి తొలిగించగా.. ఇప్పుడు తుదిజట్టులో స్థానాన్ని […]
వార్నర్ చేసిని పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ […]
బాహుబలిగా వార్నర్.. అదిరిన `సన్ రైజర్స్` పోస్టర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు వార్నర్. ఇక ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు ఐపీఎల్-2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. […]