టాలీవుడ్ స్టార్ యాక్టర్ దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగాను ఎన్నో సినిమాలకు వ్యవహరించిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల 20 ఏళ్లు పూర్తయింది. ఇక రానాకు తన సినీ కెరీర్‌లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా అంటే బాహుబలి. ఈ సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్‌లో.. పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ సినిమాతో […]
Tag: daggubati rana
ప్రభాస్, మహేష్‌లపై రానా అంతలేసి మాటలు అంటాడా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల క్రేజ్ నడుస్తుంది. అసలు పాన్ ఇండియా సినిమాలను మనందరికీ పరిచయం చేసిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలానే పాన్ ఇండియా మొదటి హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ పాత్రలో భల్లాల దేవగా దగ్గుబాటి రానా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనేది […]
రానాకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. అసలు స్టోరీ తెలిస్తే సినిమాయే తీసేయవచ్చు..!
టాలీవుడ్ దివంగత అగ్ర నిర్మాత రామానాయుడు కుటుంబం నుంచి మూడోతరం వారసుడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రానా. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు పెద్దకొడుకు రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనలోని వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. రానా కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు […]
లీడర్ 2 సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించబోతున్నాడ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రానా కెరీర్ కు ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాలో […]
కాజల్ చెల్లి రీఎంట్రీ..బంపర్ ఆఫర్ ఇచ్చిన దగ్గుబాటి హీరోలు?!
కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జన్మనిచ్చింది. అయితే పెళ్లి అయిన ఇన్నేళ్లకు మళ్లీ నిషా అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. […]