కరోనా అతి వేగంగా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే నిర్వహించగా ఈ సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. బీ, ఏబీ గ్రూప్ […]
Tag: covid-19
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మహేష్..ప్రజలకు మరో విజ్ఞప్తి!
ప్రస్తుతం కరోనా వైరస్ ఊహించని రీతిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే ఎందరో ప్రాణాలు విడవగా.. మరెందరో హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మహేష్.. ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా […]
దేశంలో 3.5 లక్షలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,52,991 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకుంది. అలాగే నిన్న 2,812 మంది […]
తెలంగాణలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు..అక్కడే అత్యధికం!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
కరోనా బారిన పడ్డ పూజా హెగ్డే..ఆందోళనలో ఫ్యాన్స్!
కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. అతి సూక్ష్మజీవి అయిన ఈ మహమ్మారి ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కరోనా నిండి పోయింది. ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగానే ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని..గత […]
18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!
కంటిని కనిపించకుండా వేగంగా విజృంభిస్తూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా వైరస్.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]
టీకా పంపిణీలో ఇండియా సరికొత్త రికార్డు!
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ శరవేగంగా వ్యప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచదేశాల్లోనూ జోరుగా కొనసాగుతోంది. అయితే టీకా పంపిణీలో తాజాగా ఇండియా సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపినీ చేసింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోస్ లను అందించగా.. […]
దేశంలో కరోనా వీరవిహారం..2 లక్షలకు చేరువవుతున్న మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,49,691 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. అలాగే నిన్న 2,767 మంది […]
తెలంగాణలో నిన్నొక్కరోజే 8,126 కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఎనిమిది వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]