ద‌ర్శ‌కుల‌ను ఇర‌కాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్‌!?

రీల్ లైఫ్‌లో విల‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం సూప‌ర్ హీరో అనిపించుకున్నాడు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో ఎంద‌రో వలస కార్మికులకు అండ‌గా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ క‌రోనా బాధితుల‌ను ఆదుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్ర‌జ‌ల పాలిట దేవుడయ్యాడు. ఈ క్ర‌మంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే […]

తెలంగాణ‌లో అదుపులోకి వ‌స్తున్న క‌రోనా..కొత్త కేసుల లెక్క ఇదే!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇక తెలంగాణ‌లో భారీగా న‌మోదైన క‌రోనా కేసులు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఏపీలో కొత్త‌గా 22,399 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత‌ పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

కరోనాను అంతం చేసే మాస్క్ వచ్చేసింది!

కరోనాను అంతం చేయడానికి మాస్కులు, శానిటైజర్లు వాడుతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కులు ఎన్ని రకాలు వాడినప్పటికీ కరోనా అనేది కొంత మందిని వదలడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్ విద్యార్థిని ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కరోనా వైరస్ ను చంపే మాస్కు కూడా వచ్చింది. 12వ తరగతి విద్యార్థిని దీనిని […]

దేశంలో క‌రోనా స్వ‌యంవిహారం..కొత్త‌గా 3.62 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,62,727 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665 కు చేరుకుంది. […]

ఏపీలో మ‌రింత ఉధృతంగా క‌రోనా..భారీగా పాజిటివ్ కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత‌ పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ప్రముఖ ద‌ర్శ‌కుడి ఇంట్లో క‌రోనా కల్లోలం.. ఏకంగా..?

దేశంలో కరోనా విలయతాండవం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గల్లీ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ‘దిల్‌ పే మత్‌ లే యార్‌’, ‘సిటీలైట్స్‌’, ‘సిమ్రాన్‌’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్‌ 1992’ (వెబ్‌ సిరీస్‌) తీసిన ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా ఇంట్లో క‌రోనా కలకలం రేపింది. ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తాతో పాటు ఆయ‌న కుటుంబంలో ఆరుగురికి క‌రోనా […]

దేశంలో భారీగా పెరిగిన‌ క‌రోనా మ‌ర‌ణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,48,421 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938 కు చేరుకుంది. […]

మెసేజ్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్న రేణు దేశాయ్‌!

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వేగం ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో బెడ్స్‌ దొరక్క పోవడం, ఆక్సిజన్ కొర‌త కార‌ణంగానే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే […]