అలాంటి వాటిపైన మోజు పడుతున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో చాలా గొప్పగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ లో మరో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించిన మృణాల్ ఠాకూర్ సీతగా ఒక ముద్ర వేసుకుంది. ప్రస్తుతం […]

“సరిగ్గా..పదేళ్ల ముందు కధ వేరేలా ఉండింది” .. సమంత పోస్ట్ కి అర్ధం అదేనా..?

కాలం మారుతుంది.. టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సైతం కొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువైపోయాయి. గతంలో హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకు మాత్రమే అనుకునేవారు. హీరో పక్కన ముద్దులు పెట్టుకోవడానికి పనికొచ్చేవాళ్ళు ..కానీ ఇప్పటి కాలం హీరోయిన్స్ ట్రెండ్ మారుస్తున్నారు. హీరో లేకుండా హీరోయిన్గా సినిమాలు చేసి మాలోను టాలెంట్ ఉంది.. మాలోను సత్తా ఉంది అంటూ […]

టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!

కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా […]

ఇక మీదట నయనతార మారకపోతే నష్టమేనా..?

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరోయిన్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం నయనతార ఒక్కో చిత్రానికి రూ .8 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమోషన్ విషయంలో ఏ హీరోయిన్ పై లేని స్థాయిలో నయనతార పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది రిక్వెస్ట్ చేసినా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ విషయంలో […]

అదరగొడుతున్న నయనతార కనెక్ట్ ట్రైలర్..!!

థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న కనెక్ట్ మూవీ లో హీరోయిన్ గా నటించబోతోంది నయనతార. ఈ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, హనీయా నఫీషా, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా విగ్నేష్ శివన్ .. రౌడీ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి పృధ్వి చంద్రశేఖర్ గానం అందించబోతున్నాడు. ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆన్లైన్లో […]

బ్రేక్ లేకుండానే నయనతార సినిమా.. సక్సెస్ అయ్యేనా..!!

హీరోయిన్గా నయనతార అటు తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చంద్రముఖి సినిమాతో అందరినీ భయపెట్టిన నయనతార ఆ తరువాత ఎన్నో హర్రర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, కోలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో నయనతారనే ఉందని చెప్పవచ్చు. తాజాగా నయనతార కనెక్ట్ అనే ఒక హర్రర్ […]

Teaser: వణుకు పుట్టించేలా ఉన్న నయనతార కనెక్ట్ టీజర్..!!

పాత్రల ఎంపిక విషయంలో నయనతార చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నేటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది అంటే దానికి కారణం ఎంపిక విషయంలో పర్ఫెక్షన్ గా ఉండడమే.. నయనతార ఎంచుకునే ఏ కథ అయినా సరే పాత్రకు ప్రాధాన్యత ఉండే విధంగా చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నయనతార ఇప్పుడు తమిళంలో మరొక హార్రర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాలో […]