బాలయ్యతో బలగం డైరెక్టర్.. బొమ్మ బ్లాక్ బాస్టరెనా..?

మధ్యకాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బలగం. ఈ సినిమాని తెలంగాణ యాస లో తెరకెక్కించారు.బాక్స్ ఆఫీస్ వద్ద మంచిఈ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అనిపించేలా చేశారు. ఈ సినిమాతో దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా నిజమయిందనే చెప్ప వచ్చు.. బలగం సినిమా తరువాత ఏకంగా నట నందమూరి బాలకృష్ణ […]

యాక్టింగ్‌లోనే కాదు టేకింగ్‌లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..

సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం. • కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్‌ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్‌ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా […]

డైరెక్టర్ గా జబర్దస్త్ కమెడియన్ సక్సెస్ అయ్యారా..!!

జబర్దస్త్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారు పలు సినిమాలలో పలు పొజిషన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అలా జబర్దస్త్ నుంచి కామెడీయన్ గా మారి ఏన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి ప్రస్తుతం డైరెక్టర్గా మారారు కమెడియన్ వేణు. తాజాగా బలగం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో నిర్మించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు […]