సాయి పల్లవి అభిమానులకు షాకింగ్ న్యూస్… ఇక సినిమాలకు సెలవు?

మోలీవుడ్ భామ సాయి పల్లవికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ వుంది. సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ బేస్ వుంది. అందువలనే ఇక్కడ ఈమె తిరుగులేని తారగా వెలుగొందుతోంది. పైగా ఇక్కడ సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో […]

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార..

నయనతార ఇటు తెలుగులోనూ ,తమిళం లోను ,మలయాళంలోనూ నటించి మంచి పేరును గుర్తింపు తెచ్చుకున్నారు.నయనతార తెలుగులో లక్ష్మి ,బాస్ ,యోగి,దుబాయ్ శీను,అదుర్స్ మొదలైన చిత్రాలలో నటించింది .అయితే ఆమె నటించిన శ్రీ రామరాజ్యం సినిమాతో నయన్ కు మరింత గుర్తింపు వచ్చింది.ఈ చిత్రానికి గాను నయనతారకు నంది అవార్డు లభించింది. ఇటీవలే నయనతార కి విఘ్నేష్ శివన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా నయనతార జోరు ఆ మాత్రం తగ్గలేదు .ఇప్పటివరకు సౌత్ […]

ఉర్ఫీ జావేద్ సంచలనం..సెమీ న్యూడ్ గా పబ్లిక్ లో రచ్చ రచ్చ..!!

ఉర్ఫీ జావేద్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు సరికొత్త ట్రెండ్ అంటూ బట్టలు వేసుకున్నా.. వేసుకోన్నట్లే కనిపిస్తూ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. బిగ్ బాస్ ద్వారా ఫాంలోకి వచ్చిన ఈ ఉర్ఫీ..ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి. బడా బడా బాలీవుడ్ బ్యూటీస్..హాట్ హాట్ హాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా వేయలేని..వేసుకోనటువంటి డ్రెస్ లతో పిచ్చెక్కిస్తుంటుంది. అయితే, తాజాగా ఉర్ఫి వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. […]

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 5 గురు టాప్‌ డైరెక్ట‌ర్లను లైన్లో పెట్టిన మ‌హేష్‌… వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లే..!

ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 5 దర్శకులను లైన్‌లో పెట్టాడు. వారందరూ కూడా స్టార్ డైరెక్టర్లు కావడం విశేషం. ఈ ఇంట్రెస్టింగ్ లైనప్ చూసి అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఏ డైరెక్టర్లతో మహేష్ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మహేష్ బాబు సినిమా తీసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో […]