`స‌లార్‌`పై కేజీఎఫ్ సెంటిమెంట్.. రిపీటైతే ప్ర‌భాస్ కు బ్లాక్ బ‌స్ట‌రే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న మాస్ యాక్ష‌న్ డ్రామా `స‌లార్‌`. రెండు భాగాలుగా ఈ సినిమాలో రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జగపతి బాబు, టినూ ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే పోయినా వార‌మే స‌లార్ పార్ట్ 1 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చుండేది. కానీ, […]

ఏంటి మ‌హేషా.. ఈ ఏడాది అంతా వెకేష‌న్ల‌కేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేష‌న్ల‌కే కేటాయించిన‌ట్టు ఉన్నారు. 2022 మొద‌లు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్ల‌లు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ప్రస్తుతం ఇందుకు […]

మెగా ఇంట క్రిస్మస్ వేడుక‌లు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాస‌న‌!

మెగా ఫ్యామిలీలో క్రిస్మ‌స్ వేడుక‌లు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని […]

కీర్తి సురేష్ ఇంట ఘ‌నంగా క్రిస్టమస్ సెల‌బ్రేష‌న్స్‌..ఫొటోలు వైర‌ల్‌!

నేడు క్రిస్ట‌మ‌స్ పండ‌గ అన్న విష‌యం తెలిసిందే. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు క్రిస్టమస్ పండ‌గ‌ను నేడు ఎంతో ఘ‌నంగా జ‌ర‌పుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట కూడా క్రిస్ట‌మ‌స్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. తన ఇంట్లోనే క్రిస్మస్‌ చెట్టుని డెకరేట్‌ చేసుకుని.. ఫ్రెండ్స్‌తో సెల‌బ్రేష‌న్స్‌లో మునిగి పోయింది. అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న కీర్తి.. త‌న ఫాలోవ‌ర్స్ అంద‌రికీ క్రిస్ట‌మ‌స్ విషెస్‌ను తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఈమె […]

నాని సినిమా నుంచి న్యూ అప్డేట్ …!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎన్నో విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటికే కొత్త కొత్త జోనర్ లతో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాడు అయితే తాజాగా నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయి చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా సాయి పల్లవి కృతి శెట్టి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలైన నేపద్యంలో ఈ […]

పుష్ప సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్.. మామూలుగా లేదుగా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్. సినిమాలో ఒక పాటను అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ జరుగుతుంది అంటూ ఆ ఫోటోను విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను […]