టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జనరేషన్లో ఈ నలుగురిదే హవా సాగింది, నేటికీ సాగుతోంది. ఈ సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ మార్క్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేస్తున్నారు. వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్స్ సినిమాలు చేస్తుండగా, చిరంజీవి, బాలయ్య మాత్రం పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేసి జనాలను రంజింపజేస్తున్నారు. నాగార్జున సైతం సోలో హీరోగా సత్తా చాటేందుకు అనేక […]
Tag: Chiranjeevi
గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో వచ్చేది ఆ రోజే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. చిరంజీవి తెరకెక్కించే సినిమాలు కూడా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అందులో విఫలం కావడంతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు.కానీ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. దీంతో తను […]
సమంతను తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
తాజాగా సమంత అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సర్జరీ కోసం కాదు తాను మయోసిటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను అని.. అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు గత శనివారం రోజున ఇన్ స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా.. “తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని త్వరగా అని కోలుకొని వస్తాను” అని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ సమంత త్వరగా కోలుకోవాలని […]
మెగాస్టార్ అంటే అంతేమరి… 6 వేల మంది విద్యార్థుల అభిమానానికి ఫిదా అయిన గాడ్ ఫాదర్!
మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. గత మూడు దశాబ్దాలుగా అలుపెరుగని కష్టంతో తన నటనతోని యావత్ తెలుగునాట రికార్డులు సృష్టిస్తున్న ఓ సినిమా సునామి. తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న ప్రస్తుత అగ్రస్థాయి నటులలో నెంబర్ 1 పొజిషన్లో వున్న మాస్ ఇమేజ్ వున్న నటుడు. వందలాది చిత్రాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. […]
ఇండియన్స్ బ్లడ్ లోనే అది ఉంటుంది… చిరంజీవి పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టార్ సినిమా విడుదల ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో […]
చిరంజీవి గాడ్ ఫాదర్ కలెక్షన్ డీటెయిల్స్… మరి ఇంత దారుణమా..!
చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి వారంలో ఈ సినిమా అంచనాలను మించి భారీ కలెక్షన్ లను రాబట్టుకుంది. అయితే వీకెండ్ లో ఈ సినిమాకు చెప్పుకోతగ్గ కలెక్షను రాలేదు. సినిమాకు అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు రిలీజ్ చేసిన మార్కెట్ లెక్కల ప్రకారం 15 కోట్లలు నష్ట పోయారని తెలుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన […]
మెగా 154 సినిమా నుండి అదిరిపోయే న్యూస్.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]
చిరంజీవిని దూరం పెడుతున్న అల్లు అరవింద్.. కారణం అదేనా..!
టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆయన నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో 10 మందికి పైకి హీరోలు వచ్చారు. వారిలో ప్రధానంగా మనం రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ […]
షాకింగ్: 18 ఏళ్ల తర్వాత మళ్లీ.. ఆ స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయా..!
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రావడం సహజమే.. కానీ ముగురు స్టార్ హీరోల సినిమాలు రావటమే అరుదు.. అయితే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వార్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది ఎలాగో అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2004వ సంవత్సరం జనవరి 14న బాలకృష్ణ హీరోగా నటించిన లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది.. ఈ సినిమాను తమిళ్లో సూపర్ హిట్ ఆయన సామి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా […]