మిర్చి సినిమాతో దర్శకుడుగా పరిచయమైన కొరటాల శివ వరుస విజయాలతో టాలీవుడ్ లోనే స్టార్ట్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి- రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా తీసి భారీ డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమాతో ఆయన లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ చిరంజీవి- కొరటాలకి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూ.. నేను కొరటాలని అనలేదంటూ వివరణ ఇస్తూనే […]
Tag: Chiranjeevi
`వీర సింహారెడ్డి` డైరెక్టర్ కి మెగాస్టార్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
`క్రాక్` సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇటీవల `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటిస్తే.. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ […]
`ఎన్టీఆర్ 30` ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీను ఎప్పుడో ప్రకటించారు. అయితే షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. గత ఏడాది మొత్తం అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇక ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్..!!
చిరంజీవి నటించిన చిత్రాలలో ఖైదీ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రగులుతోంది మొగలి పొద అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవితో పోటీపడి ఈ సినిమాలో డాన్స్ వేసిన హీరోయిన్ మాధవి దాదాపుగా 10 సంవత్సరాల పాటు అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.ఇక ఇమే చిరంజీవికి ఫేవరెట్ జోడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి మొదట సినిమా ప్రాణం ఖరీదు తో మొదలై ఇంట్లో రామయ్య […]
అన్నీ తెలిసి ఆ పని చేశాను అంటున్న శృతిహాసన్..!!
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలలో వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించింది , అలాగే వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది. ఈ రెండు చిత్రాలలో హీరోయిన్గా శృతినే నటించింది. అయితే రెండు చిత్రాలలో కూడా ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కేవలం హీరోయిన్ గా పేరు ఒకటి ఉన్నది ఇక సినిమాలలో పాటల డాన్సులో కూడా కనిపించినట్లు ఆమె పాత్ర సాగింది. అయితే ఇలాంటివన్నీ తెలిసి […]
ఫైనల్లీ.. మెగా-నందమూరి ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..!
హమ్మయ్య ..ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఇచ్చుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య ఎట్టకేలకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు . కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే . సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య హీరోలుగా నటించిన సినిమాలు వూరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య గ్రాండ్గా రిలీజ్ […]
స్టైలిష్ దర్శకుడు తో మెగాస్టార్ మూవీ.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. తర్వాత ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన […]
మెగా డాటర్ మరో సంచలన పోస్ట్..సోషల్ మీడియాను మడత పెట్టేసిందిగా..!
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆది వైరల్ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు రావటమే, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించే పెళ్లాడిన శ్రీజ.. తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనితో విడిపోయి.. తర్వాత చిరంజీవి ఫ్యామిలీ స్నేహితుడి కొడుకు అయినా కళ్యాణ్ దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ […]
యావరేజ్ టాక్ తో బంపర్ హిట్ కొట్టిన చిరు, బాలయ్య.. అదెలా సాధ్యమైందో తెలుసా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్ లభించింది. ఇంకా బిలో యావరేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. […]