చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీ వీ వినాయక్ అనగానే పంచ్ […]
Tag: Chiranjeevi
మెగా ఛాన్స్ కొట్టేసిన కృష్ణవంశీ.
చిరంజీవి ప్రస్తుతం 150వ సినిమాలో నటిస్తున్నారు. ‘ఖైదీ నెం.150’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరు కోసం పలు డైరెక్టర్లు తమ తమ స్టైల్లో కథలు రెడీ చేసుకుంటున్నారు. వారిలో ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా చేరిపోయారు. కృష్ణవంశీ ఇప్పటికే బాలకృష్ణతో 101వ చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్‌ని కూడా ప్రకటించారు. బాలకృష్ణ ‘శాతకర్ణి’ సినిమా […]
మెగాస్టార్ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్!
ఎమ్మెల్యే కేథరీన్ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్ 786’ సినిమాలో కేథరీన్ నటిస్తోందని సమాచారమ్. అల్లు అర్జున్ ఆమెకు ఈ ఆఫర్ ఇప్పించాడని సమాచారమ్. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు […]
మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ‘పక్కా మాస్’
చాల సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ తో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్పుడే 50 శాతం పూర్తిచేసుకుంది.ఈ సినిమా సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాలలో సందడి చేసేలాగా సినిమా నిర్మాత అయిన రాంచరణ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగాస్టార్ 151 వ. సినిమా ని కూడా అనౌన్స్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమా […]
చిరు ఆటో జానీ లో ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా వక్కంతం వంశి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా ని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆలస్యం అయ్యేటట్టు ఉండటం తో సినిమా కి సినిమాకి గ్యాప్ వుండకూదహనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూరి జగన్నాద్ తో ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన కధని […]
నిహారిక కొట్టేసిన బంపర్ ఆఫర్ ఇదే.
చిరంజీవి 150వ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కనిపిస్తారు. నిహారికతో సహా అనే రూమర్స్ వచ్చాయి ఇంతవరకూ. అయితే ఈ విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. కానీ మెగా హీరోయిన్ నిహారికికు మాత్రం ఈ సినిమాలో క్యారెక్టర్ కన్‌ఫామ్ అయ్యిందట. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నిహారిక ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తదుపరి […]
మెగాస్టార్ టచ్ తో కాజల్ హవా
‘బ్రహ్మూెత్సవం’ సినిమా నిరాశపరచడంతో కాజల్ కెరీర్ అటకెక్కిందని అంతా అనుకున్నారుగానీ, కాజల్ కెరీర్ కొత్తగా యమ స్పీడుగా సాగుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేస్తున్న కాజల్, పవన్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్‌ని దక్కించుకున్నట్లు సమాచారమ్. ఇది కాకుండా అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి కూడా కాజల్ పేరునే పరిశీలిస్తున్నారు. ఇంకో వైపున సుకుమార్ దర్శకత్వంలో చేసే సినిమాకి చరణ్, కాజల్ పేరునే ప్రిఫర్ చేస్తున్నాడట. కాజల్ జోరు చూసి షాక్ […]
లక్ష్మి తో చిందేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ పుట్టునరోజు వేడుకులకు మెగాస్టార్ ఎక్కడా అభిమానులతో కలిసి హాజరవలేదు.మొత్తం అభిమానులతో వేడుకలంతా మెగా వారసులే దగ్గరుండి జరిపించారు.మెగాస్టార్ లేని లోటుని అభిమానులకి కనపడనీయకుండా రాంచరణ్,బన్నీ,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,అల్లు శిరీష్ తదితరులు పాల్గొంది మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పార్క్ హయత్ హోటల్ లో చిరంజీవికి బాగా అత్యంత సన్నిహితుల మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చూసుకున్నారు […]
చిరు పార్టీకి పవన్ వైఫ్!
నిన్నంతా ఎక్కడ చూసినా చిరంజీవి పుట్టినరోజు వేళా విషేషాలే..ఉదయమంతా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ సినిమాకి సంబంధించి 1st లుక్ మోషన్ పోస్టర్ అని,చిత్ర యూనిట్ అంతా కలిసి బర్త్డే విషెస్ చెప్పిన వీడియోస్ ని విడుదల చేయడం అని చిరు ఫాన్స్ పూజలు..చారిటి కార్యక్రమాలతో గడిచిపోయింది. ఇక సాయంత్రం అభిమానులకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మెగా వారసులందరు పాల్గొని అభిమానుల్ని అలరించారు.అయితే చిరంజీవి ఉదయం నుండి ఎక్కడా కనిపించలేదు.పుట్టినరోజు పార్టీ ని సినీ […]