పొలిటికల్ ఫీల్డ్‌లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు? ఏ రేంజ్‌లో రాజకీయాలు చేస్తున్నారు? కేంద్ర మంత్రి పదవిని అనుభవించి ఎంజాయ్ చేశారు.. ఆ తర్వాత ఏమయ్యారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం కష్టమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరు పొలిటికల్‌గా దూరమై చాలా కాలమే అయింది. ఆయన పాలిటిక్స్ ఉన్నారంటే కూడా నమ్మడం కూడా కష్టం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నప్పటికీ.. పొలిటికల్‌గా మాత్రం ఆయన తెరవెనుకే నటిస్తున్నారు. తెర ముందు మాత్రం […]
Tag: Chiranjeevi
ఆయనపై ఎన్నోఆశలు… కానీ`హ్యాండ్` ఇస్తున్నాడా!
ఎంపీ చిరంజీవి.. ఈ పేరు పొలిటికల్ స్క్రీన్‌పై వినిపించి చాలా రోజులైంది. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు కొంత కాలం నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. రెండింటికీ తేడా ఏమీ లేకపోయినా.. పిలుపులోనే చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీలో కాంగ్రెస్‌కు అండగా చిరు ఉంటాడని ఆయనపై ఎన్నోఆశలు పెట్టుకుంది అధిష్ఠానం. కానీ వాటిని వమ్ము చేసి.. తనమానాన సినిమాలు చేసుకుంటూ బిజీబిజీ అయిపోతున్నాడు మెగాస్టార్!! రాజకీయాలకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనీసం మచ్చుకైనా కనిపించిన […]
ఎన్టీఆర్ హిట్… చిరు ప్లాన్ వెనక ఏం జరిగింది..?
కొత్త సీసాలో పాతసారా పోసినా.. అది చూడటానికి బాగుంటుంది తప్ప.. దాని వల్ల ప్రయోజనం మాత్రం శూన్యం! ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో వివిధ టీవీ చానళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని హిట్.. కొన్ని ఫట్ అవుతున్నాయి. వీటిలో `స్టార్ మా` తీసుకొచ్చిన రెండు ప్రోగ్రాంలలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్` హిట్ అవగా.. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెరపై సందడి చేసిన `మీలో […]
మెగాస్టార్‌కు టెన్షన్ మొదలైందా..!
మెగాస్టార్ చిరంజీవికి టెన్షన్ స్టార్ అయ్యిందట. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో ఆయన నెక్ట్స్ సినిమా ప్లాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖైదీ హిట్ అయినా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్‌గా రావడం, రొటీన్ స్టోరీ కావడంతో విమర్శలే ఎదుర్కొన్నాడు. ఇక అదే టైంలో ఖైదీకి పోటీగా వచ్చిన శాతకర్ణి సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో చిరు తన […]
మెగాస్టార్ ‘ ఉయ్యాలవాడ ‘ టైటిల్ చేంజ్…. కొత్త టైటిల్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో చిరు వెండితెర రీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు వరుసపెట్టి సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరు తన 151వ సినిమాగా కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణ్ నిర్మిస్తోన్న […]
ఉద్యోగులకు చిరు `కోటీశ్వరుడి` దెబ్బ
150వ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి తన సత్తా ఏంటో నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి! సంక్రాంతికి విడుదలైన `ఖైదీ నెం 150` సినిమా దాదాపు వంద కోట్లు వసూలు చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై అదరగొట్టిన చిరు.. బుల్లితెరపై మాత్రం నిరాశపరిచాడు. మాటీవీ యాజమాన్యం స్టార్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా.. చిరు హోస్ట్‌గా `మీలో ఎవరు కోటీశ్వరుడు`ను ప్రారంభించింది. గత సిరీస్‌ల కన్నా ఇది పెద్ద హిట్ అవుతుందని భావించింది. కానీ అంచానాలు తారుమారయ్యాయి. అయితే […]
ఉయ్యాలవాడ కోసం ఐష్ ఎన్ని కోట్లడిగిందో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ సెట్ చేయడం చాలా కష్టంగానే ఉంది. చిరు ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ కోసం ఎంతోమందిని అన్వేషించి చివరకు చిరు ఫ్యామిలీలో చెర్రీ, పవన్, బన్నీ పక్కన ఆడేసి పాడేసిన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. అది కూడా ఆమెకు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చిరుకు హీరోయిన్ సెట్ చేయడం కూడా చిత్రయూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ […]
బాహుబలిని కొట్టేలా చిరు ప్లానింగ్
బాహుబలి 1,2 సాధించిన విజయం తర్వాత తెలుగు స్టార్ హీరోలు ఎవ్వరూ రికార్డుల గురించి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. బాహుబలి 2 సాధించిన అసాధారణ విజయం, రికార్డుల ముందు మిగిలిన స్టార్ హీరోల రికార్డులు సైతం చాలా చాలా చిన్నబోతున్నాయి. బాహుబలిని బీట్ చేయాలంటే ఈ రేంజ్ సినిమా చేయాలి. ఈ రేంజ్ సాహసం మన తెలుగులో ఎంత మంది హీరోలు చేస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇదిలా ఉంటే ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ […]
బుల్లితెరపై చిరు ఖైదీ నెంబర్ 150 బిగ్ ప్లాప్
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా వెండితెర రికార్డులను బద్దలుకొట్టింది. ఖైదీ రూ.100 కోట్లు కొల్లగొట్టడంతో పాటు అప్పటి వరకు ఉన్న బాహుబలి 1 రికార్డులను బద్దలు కొట్టేసింది. చిరు 9 యేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన స్టామినా చెక్కుచెదరలేదని నిరూపించింది. వెండితెర మీద హవా చూపించిన చిరుకు బుల్లితెర మీద మాత్రం ఘోర అవమానం మిగిలింది. తాజాగా ఖైదీ నెంబర్ 150 సినిమాను […]