జయసుధ.. ఆనాటి కాలంలో కూడా తెలుగు హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ షోలను ప్రదర్శించేవారు. జయసుధ మాత్రం గ్లామర్ షోలను ప్రదర్శించిన ప్పటికీ అందం, అభినయం లో ఏమాత్రం తీసిపోకుండా సహజ నటన ఉట్టిపడేలా నటించడం ఆమె నైజం.. అందుకే అందరూ సహజనటి అని అభివర్ణిస్తారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన జయసుధ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ ,ఏఎన్నార్, కృష్ణంరాజు ,కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి సహజనటిగా […]
Tag: Chiranjeevi
చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..
అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]
చిరంజీవి వెనుక దాగి ఉన్న మీకు తెలియన వ్యాపార ప్రపంచం ఇదేనా..?
చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా సమస్య వస్తే ఆదుకునే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన సినిమాల ద్వారా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మెగాస్టార్ గా ఆరు పదుల వయసు దాటినా కూడా యూత్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక చిరంజీవి చుట్టూ దాగి ఉన్న వ్యాపార సంస్థల గురించి మాట్లాడుకున్నట్లు అయితే.. ఒకవైపు చిరంజీవి సినీ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా కొనసాగుతుండగానే.. అప్పట్లోనే సినీ ఇండస్ట్రీలో బాగా ఫామ్లో […]
అనుష్క పవర్ ఫుల్ కంబ్యాక్.. మెగాస్టార్ తో జోడీకి ఓకే చెప్పేనా?
అనుష్క శెట్టి.. బాహుబలి సినిమాతో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్ జోడీగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించింది. అందంతో పాటు అభినయంతో తెలుగు జనాలకు మరింత దగ్గరైంది. అయితే తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమా తర్వాత ఈ బ్యూటీ అంతగా సినిమాల్లో నటించడం లేదు. వాస్తవానికి బాహుబలి తర్వాత ఓరేంజిలో అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. కానీ ఎందుకో తను […]
చిరంజీవి కాదు… పతనం దిశగా తెలుగు సినిమా పరిశ్రమ..
కరోనాతో నానా అవస్థలు పడిన తెలుగు సినిమా పరిశ్రమ.. ప్రస్తుతం ఏపీ సర్కారు విధానాలతో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. కొంత కాలం క్రితం జరిగిన మా ఎన్నికల వేళ ఇండస్ట్రీలో లుకలుకలు ఓ రేంజిలో బయటపడ్డాయి. చిరంజీవిని తొక్కేందుకు ఓ సామాజిక వర్గం కంకణం కట్టుకుంది. చిరంజీవి పెద్దరికం కనబడకుండా ప్రయత్నాలు చేసింది. అనుకున్నట్లుగానే విజయం సాధించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం […]
మోహన్ బాబు, నాగార్జున.. చిరంజీవికి ఎవరంటే ఇష్టం?
చిరంజీవి, మోహన్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరూ అద్భుత నటులు. టాలీవుడ్ లో ప్రస్తుతం వీరిద్దరు సీనియర్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా వీరి అనుబంధం కొనసాగుతుంది. ఇంచుమించు ఇద్దరూ ఒకే సమయంలో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. […]
ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ ఎఫైర్ …ఉపాసనకు షాక్ ?
రామ్ చరణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో కి మెగా వారసుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్ చిరుత మూవీ తో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే మంచి కలెక్షన్లను రాబట్టే సినిమాలలో నటించి మెగా పవర్ […]
అప్పట్లోనే ఎన్టీఆర్ ను వెనక్కి నెట్టిన చిరంజీవి..
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి. టాలీవుడ్ లో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగాడు. ఆయన కెరీర్ 1983లో విడుదల అయిన ఖైదీ మూవీతో ఓ రేంజిలో పైకి లేచింది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. అయితే హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ తో చిరంజీవి పోటీ పడ్డాడు. […]
RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్లకు రాజమౌళి సంతకం…
రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా […]