చిరంజీవి – బాలయ్య – రాధ.. ఈ ముగ్గురి పరిచయం అక్కర్లేదు. 90sలో దుమ్ముదులిపిన జంట వీరు. అప్పడినుండి ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ అంటే స్టార్ డమ్ ని నేటికీ కొనసాగుతూ ఉందంటే వారి స్టామినా గురించి వేరే చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన రాధ గురించి కూడా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డాన్సులు విషయంలో ఎప్పుడు కూడా వీరి ముగ్గురి మధ్య చాలా పోటీ […]
Tag: Chiranjeevi
తండ్రి, కొడుకులతో రొమాన్స్ చేసిన క్రేజీ భామలు వీళ్లే..!
వెండి తెరపై ఏదైనా సాధ్యమే. తల్లి ప్రియురాలు అయిపోతుంది. ప్రియురాలు చెల్లైపోతుంది. అలాగే ఓ సినిమాలో హీరో తండ్రితో నటించిన హీరోయిన్ వేరొక సినిమాలో ఆ తండ్రి తనయులతో కలిసి డ్యూయెట్లు పడేస్తుంది. అయితే ఇలాంటి కాంబినేషన్లను మనం అనాదినుండి చూడవచ్చు. అయితే అలా నటించే అవకాశం ఏ కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అందరికీ ఆ అవకాశం రాదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే ఆ ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ఫాదర్-సన్ […]
మరో పవన్ కళ్యాణ్‌లా మారుతోన్న మెగాస్టార్.. టెన్షన్‌లో ఫ్యాన్స్…!
మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మెగా అభిమానుల్ని కలవరపెడుతోంది. మెగాస్టార్ కూడా తన తమ్ముడు పవర్ స్టార్ మాదిరిగా మారిపోతున్నాడా ? అసలు చిరు ఏం చేయాలనుకుంటున్నాడు ? కెరీర్ చివరి దశలో ఉన్న వేళ మంచి కథాబలంతో పాటు ప్రేక్షకుల మదిలో నాలుగు కాలాల పాటు నిలిచిపోయే సినిమాలు చేయకుండా.. పరమ రొడ్డకొట్టుడు సినిమాలు, ఫేడవుట్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఎందుకు ఓకే చెపుతున్నారో తెలియక మెగాభిమానులు తలలు పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎంతో క్రేజ్ […]
చివరకు పక్కా ప్లాన్‌తో కొరటాలను బలి చేసిపడేశారు… !
ఓ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యిందని వెతికే వారు ఉండరు. ఆ విజయంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరికి వారు క్రెడిట్ కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ క్రెడిట్ మాదంటే మాదే అని దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎవరికి వారు భజనలు, పొగడ్తలు, కీర్తనలు మొదలు పెట్టేస్తారు. అయితే సినిమా ప్లాప్ అయితే దానిని ఎవరి మీదకు తోసేయాలన్న ఆలోచనలే మొదలవుతాయి. ఇప్పుడు మెగాస్టార్ […]
ఆచార్య 6 డేస్ కలెక్షన్స్.. డిజాస్టర్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాకు తొలిరోజే […]
ఈ మెగా గాయం ఎప్పటికి మానదా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..ఎవ్వరి హెల్ప్ లేకుండా..కేవలం కష్టం తోనే.. తన టాలెంట్ ను నమ్ముకుని.. ఒక్కో ఒక్కో సినిమాతో పై పైకి ఎక్కుతూ..ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ గా స్ధిరపడ్డారు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. అబ్బో అప్పట్లో మెగాస్టార్ సినిమా లు రిలీజ్ అవుతున్నాయి అంటే ఓ పండగ వస్తుందని అనుకునేవారు. సినిమాలు […]
వారెవ్వా..అభిమానులకు బిగ్ మెగా అప్డేట్..సిల్వర్ స్క్రీన్ షేక్ అవాల్సిందే..!!
రంజాన్ పండుగ వేళ ..అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పారు సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్లతో దుమ్ము రేపుతున్న తమన్..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా..పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో తమన్ పేరు మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి ఆయనే సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. చిరంజీవి డ్యాన్స్ కు తమన్ డ్రమ్‌స్ కొడితే.. ధియేటర్స్ లో సౌడ్ అద్దిరిపోవాల్సిందే. […]
ఆచార్య ఎక్కడ దెబ్బేసింది..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్యపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ కావడానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా నటిస్తుండటం. దీంతో ఏప్రిల్ 29 నుండి […]
మెగాస్టార్ మూవీ నుండి మాస్ రాజా ఔట్..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరు ఓ సినిమాను […]









