ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే..ఇక గత రెండు ఎన్నికల్లో అక్కడ వరుసగా వైసీపీ హవా కొనసాగుతుంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీ హ్యాట్రిక్ విజయానికి టీడీపీ బ్రేక్ వేసేలా ఉంది..చాలా ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరేలా ఉంది. ఇంకోచెం కష్టపడితే ఆ సీటు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది. అలా వైసీపీ హ్యాట్రిక్ విజయానికి అడ్డు వేస్తూ…టీడీపీ దూకుడు మీదున్న నియోజకవర్గం ఏదో కాదో…ఉమ్మడి […]
Tag: chandrababu
బాబు-పవన్ కోసం బండ్ల..!
సినీ రంగంలో బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..హాస్య నటుడు దగ్గర నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు..ఇక అప్పుడప్పుడు ఈయన సంచలమైన స్పీచ్ లు గురించి కూడా తెలిసిందే..ముఖ్యంగా పవన్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల..పవన్ గురించి ఏ స్థాయిలో మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన సినీ రంగంలోనే కాదు..రాజకీయ రంగంలో కూడా బాగా సంచలనమనే చెప్పాలి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఈయన […]
కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!
అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]
ఆ రూల్‌కు బాబు బ్రేక్?
రాజకీయాల్లో ఎవరికైనా ప్రధాన లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం…అందుకోసం నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తారు…ఆ వ్యూహాలు సక్సెస్ అయితే ఇబ్బంది లేదు…కానీ కొన్ని సార్లు ఫెయిల్ కూడా అవ్వొచ్చు..గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలన్న బాబు ఆశలు నెరవేరలేదు. జగన్ వ్యూహాలు ముందు బాబు నిలబడలేకపోయారు. బాబు వేసిన వ్యూహాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి…టీడీపీ అధికారానికి దూరమైంది. అయితే ఈ సారి అలా చేయకూడదని […]
పవన్ పాలిటిక్స్…నో క్లారిటీ?
పవన్ కల్యాణ్ చేసే రాజకీయంపై ఏ మాత్రం క్లారిటీ ఉండటం లేదు…అసలు ఆయన జనసేన బలోపేతం కోసం పనిచేస్తున్నారా? లేక టీడీపీని గెలిపించడం కోసం పనిచేస్తున్నారా? అనేది తెలియడం లేదు. మొదట నుంచి పవన్…టీడీపీకి అనుకూలమైన రాజకీయాలే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…టీడీపీ చేసే తప్పులని పెద్దగా ప్రశ్నించరు. ఇక వైసీపీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక మరింత ఎక్కువ గా జగన్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ స్థాయిలో పవన్ ఎప్పుడు చంద్రబాబుని విమర్శించలేదు. […]
తమ్ముడుకు ఛాన్స్ ఇస్తున్న కేశినేని
గత కొన్ని రోజులుగా టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఈయన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో తెలియదు గాని, సొంత పార్టీపై బాగానే విమర్శలు చేశారు. అలాగే కొందరు నేతలని టార్గెట్ చేసి నాని విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని) టార్గెట్ గా కూడా నాని ఫైర్ అయిన […]
జగన్-బాబు: ఎవరి డప్పు వారిదే..!
ఏపీ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ స్టేజ్ అయిన ఓకే అన్నట్లు ఉంది…అసలు తాము ఎక్కడైనా రాజకీయమే చేస్తాం అన్నట్లుగా నేతల తీరు ఉంది…అలాగే తమని తాము పొగుడుకోవడం, ప్రత్యర్ధులని తిట్టడం. ఇదే పని మీద ఉన్నారు. అయితే విచిత్రంగా తాజాగా ఆగష్టు 15 వేడుకలని సైతం…సొంత డప్పు కోవడం వాడేసుకున్నారు…చంద్రబాబు, జగన్.. సాధారణంగా ఏ సభలోనైనా ఈ ఇద్దరు నేతలు చేసేది ఒకటే అని, కానీ ఆగష్టు 15 వేడుకల్లో కూడా ఇలా చేయడంపై జనం […]
కళా వారసుడుకు బ్రేకులు?
రాజకీయాల్లో ఏ సీనియర్ నాయకుడైన తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్ లో పెట్టాలని అనుకుంటారు. ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావలనే చూస్తారు. ఇప్పటికే చాలామంది నేతలు…తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో కొందరు నేతల వారసులు మంచి మంచి విజయాలు అందుకోగా, మరికొందరు విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో తమ వారసుడుని కూడా తీసుకొచ్చి, సీటు ఇప్పించుకుని విజయం దిశగా నడిపించాలని టీడీపీ సీనియర్ కళా […]
ముగ్గురు ఎంపీలు…మూడు కథలు!
ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీల విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎంపీలు టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేలా ముందుకెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు రామ్మోహన్, కేశినేని నాని, గల్లా జయదేవ్.. అయితే టీడీపీలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే లోక్ సభ లో తమ వాయిస్ బలంగా వినిపించే నేతలు. ఇక అంతా బాగానే ఉందనుకుంటే…ఈ ముగ్గురు ఎంపీలకు సంబంధించి..మూడు స్టోరీలు నడుస్తున్నాయి. ఇందులో మొదట కేశినేని నాని గురించి […]