ఏపీలో అధికార టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలోనే అటు కేంద్రంలోనూ టీడీపీతోనూ కలిసి నడుస్తోంది. దీంతో ఇటు రాష్ట్రంలో రెండు మంత్రుల స్థానాలు, అటు కేంద్రంలో రెండు స్థానాలు ఈ రెండు పార్టీలూ ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇరు పక్షాల నడుమ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అయితే, ఈ కెమిస్ట్రీ కొన్ని కొన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారట ఇరు పక్షాల నేతలు. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రం ఏమీ చేయడం లేదని టీడీపీ […]
Tag: chandra babu
బాబు ప్లాన్‌తో జగన్‌కే మేలా..!
ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో రైతులు అందరూ తనకు సహకరించారని, దాదాపు 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారని ప్రతి చోటా చెప్పుకొనే చంద్రబాబు.. ఇప్పుడు ఇదే విషయంలో ఆంక్షలు విధిస్తున్నారనే టాక్ మొదలైంది. రైతులు తమ ఇష్టప్రకారం కొంత మేరకు మాత్రమే భూములు ఇచ్చారని, మిగిలిన భూములను ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు రైతులు ఇటీవల వైకాపా అధినేత […]
లోకేశ్ కోసం బాబుకు ఎన్ని కష్టాలో..!
ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు మోయాల్సిన నాయకుడు లోకేష్! టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన నేత! లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అయితే అందరూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా.. బాబు మాత్రం కీలక పదవి ఇచ్చేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. పార్టీపై పట్టు సాధించలేకపోవడం, చురుకుగా వ్యవహరించలేకపోవడం.. ఇంకా తండ్రిచాటు బిడ్డగానే ఉండటం.. వంటి కారణాలతో ఎప్పటికప్పుడు అడ్డంకులు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేందుకు చంద్రబాబు […]
చంద్రబాబుకు యాంటీగా ఏపీలో బస్సు యాత్ర
పాలిటిక్స్‌లో ఒకరి ఐడియాను ఇంకొకరు కాపీ కొట్టినా తప్పుకాదు! ఇప్పుడు సీపీఐ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చేపట్టిన ఓ యాత్రనే మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు. చంద్రబాబు పాలనపై దండెత్తుతున్న సీపీఐ.. ప్రజల్లోకి మరింత వేగంగా త మ ప్రణాళికలను తీసుకువెళ్లేందుకు, బాబును ఏకేసేందుకు బస్సు యాత్రను మించింది మరోటి లేదని డిసైడ్ అయింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టబోయే బస్సు యాత్ర అన్ని విధాలా బాగుంటుందని సీపీఐ […]
శాతకర్ణి సినిమాపై గుణశేఖర్ మెలిక
బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12 న విడులబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు మొదటగా తెలంగాణా ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వగా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయించి తమ ఉదారతను చాటుకుంది. ఇంత వరకు బాగానే వున్నా..ఓ కార్పొరేట్ స్థాయి నిర్మాణ సంస్థ సారథ్యం లో అగ్ర దర్శకుల్లో ఒకడైన క్రిష్ దర్శకత్వం వహించిన,బాలకృష వంటి టాప్ హీరో నటించిన సినిమాకు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీ […]
ఏపీ మండలికి చైర్మన్‌గా రెడ్డి వ్యక్తి..!
కొన్ని రోజులుగా వైసీపీ నేత కాకాని గోవర్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పెద్ద పదవి కట్టబెట్టేందుకు అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు ఈ పదవి కట్టబెట్టడం ద్వారా వారికి కూడా తగినంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అలాగే నెల్లూరులో వైకాపాకి చెక్ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్నారట. దీంతో శాసనమండలి ఛైర్మన్ అభ్యర్థిగా సోమిరెడ్డిని ఎంపిక చేయనున్నట్లు […]
కొడుక్కే షాక్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు పదవి కట్టబెడతారని గంపెడాశలు పెట్టుకున్నారు నేతలు! అయితే ఇప్పుడు ఆ ఆశలపై బాబు నీళ్లు చల్లారు. అంతేగాక ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తే పార్టీలో మరింత కీలకంగా వ్యవహరించాలని ఎదురుచూస్తున్న చినబాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. అయితే దీనికి లోకేష్ వ్యవహార శైలే కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొద్దికాలంగా లోకేష్ తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన్ను ఎమ్మెల్సీ పదవికి […]
వాళ్లకు అదిరిపోయే షాక్ ఇచ్చిన చంద్రబాబు
రాజకీయాల్లో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎప్పుడు ఎవరిని బాగా ఉపయోగించుకోవాలో.. ఎప్పుడు వారికి ప్రాధాన్యత తగ్గించాలో తెలుసుకుని ముందుకెళ్లాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న పని కూడా అదే! నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లు కీలకం. అలాగే ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల హవానే కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ ఇన్‌చార్జులకు `పవర్` తగ్గించి కొత్త ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పచెబుతున్నారు. […]
బాబుకి కృతజ్ఞతలు మంత్రికి అక్షింతలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ `ఉద్దానం` సమస్యపై మరోసారి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆయన డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే! అయితే ఈ సమస్యపై సీఎం వెంటనే స్పందించినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడంపై పవన్ తీవ్రంగా స్పందించారు. ఇదే సమయంలో అ చ్చెన్నపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సమస్య తీవ్రతను మంత్రి కంటే సీఎం బాగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. శ్రీకాకుళంలోని ఉద్దానంలోని కిడ్నీ సమస్యపై […]