బన్నీ పై హ్యూజ్ ట్రోలింగ్ ..అల్లు అరవింద్ సంచలన నిర్ణయం..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరుని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో కొందరు ఆకతాయిలు మనం చూసాం. దారుణాతి దారుణంగా వల్గర్ గా చీప్ కామెంట్స్ చేశారు కూడా .. హద్దులు మీరు పోయే ట్రోల్లింగ్ చేశారు . ఈ ట్రోలింగ్ బన్నీ ఫాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది . అంతేకాదు బన్ని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేశారు . బన్నీ పరసనల్ లైఫ్ ను టార్గెట్ చేసుకొని పిచ్చిపిచ్చి కామెంట్స్ […]

ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి బన్నీ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడా..? బయటపడ్డ సంచలన మ్యాటర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో రాజకీయాలలో సోషల్ మీడియాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బన్నీ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన విషయం తెలిసిందే. తెలిసి చేశాడో తెలియక చేసాడో వైసీపీ పార్టీ నేతకు సపోర్ట్ చేసి పెద్ద తప్పే చేశాడు బన్నీ అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . అయితే తాజాగా ఓ విషయం బయటపడింది . బన్నీ కావాలనే వైసిపి పార్టీ నేతకు సపోర్ట్ చేశారట . […]

ఆ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్న తారక్ – బన్నీ.. ఏం డేర్ రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ కోసం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చాలా ముందు స్టెప్ వేస్తారు కొందరు హీరోలు . మన ఇండస్ట్రీలో అలాంటి హీరోలు ఉన్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అంతేకాదు ఆ హీరోలలో టాప్ ప్లేస్ లో ఉంటారు తారక్ – బన్నీ ..ఇద్దరు కూడా తోపైన హీరోలే ..పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ […]

ఆ విషయంలో బన్నీ, విజయ్ దేవరకొండ లను ఫాలో అవుతున్న నితిన్.. ఏం చేశాడంటే..?!

టాలీవుడ్ యంగ్ యాక్టర్ నితిన్ ప్రస్తుతం సినిమాల పరంగా నత్త నడక నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక విషయంలో మాత్రం స్టార్ హీరోస్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారట నితిన్. ఇంతకీ ఆయన ఏ విషయంలో ఫాలో అవుతున్నాడు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మహేష్, విజయ్, బన్నీ, రవితేజలకు ఎప్పటినుంచో మల్టీప్లెక్స్ బిజినెస్‌లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిజినెస్ […]

ఐకాన్ స్టార్ అభిమానులకు బిగ్ షాక్.. పుష్ప 2 ప్లస్ ను రీప్లేస్ చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి హీరో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన డ్యాన్సులతో, ఫైటులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తాడు కూడా. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పుష్పా తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్న బన్నీ.. పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా […]

అయ్యయ్యో..పాపం..బన్నీ కి మరో భారీ ఎదురు దెబ్బ.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

పాపం ..అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆయన పేరుని ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . శుభ్రంగా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉన్న మూమెంట్లో ఫ్రెండ్షిప్ అంటూ వైసీపీ కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేసి అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు జనసేన ఫ్యాన్స్ కి నెగిటివ్గా మారిపోయాడు . ఆయన చేసిన దాంతో తప్పు ఏమీ లేకపోయినా సరే పలువురు మెగా జనసేన ఫ్యాన్స్ […]

బాబు ప్రమాణస్వీకారానికి రాని తారక్, బన్నీ.. కారణం అదేనా..?!

ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తారక్‌, బన్నీలకు ఆహ్వానం అందిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వాస్తవానికి తారక్, బన్నీలకు అసలు ఆహ్వానమే అందలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే మాత్రం తారక్, బన్నీ ఇద్దరు ఈ వేడుకకు ఖచ్చితంగా హాజరై ఉండేవారని టాక్ న‌డుస్తుంది. ఇక […]

పవన్ పోలిటికల్ పవర్..బన్నీకి బిగ్ షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్..ఏమైందంటే..?

ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీని ఏ విధంగా జనాలు ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి బాగా తెలుసు. మరి ముఖ్యంగా తన మామయ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత జనసేన టిడిపికి ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీకు సపోర్ట్ చేస్తూ వైసిపి కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేశాడు బన్నీ . అప్పటినుంచి సోషల్ […]

ఇంత ట్రోలింగ్ జరుగుతున్న అల్లు అర్జున్ సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా..? బన్నీ భయపడ్డాడా..?

సోషల్ మీడియాలో ప్రజెంట్ అల్లు అర్జున్ పై ఎలాంటి రేంజ్ ఆఫ్ ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే.. పాపం తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫ్యామిలీతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తన టైం బాగోలేదో కావాలనే వేరే వాళ్ళు పొలిటికల్ పరంగా ఇరికించాలి అని అనుకున్నారో తెలియదు.. కానీ వైసిపి కాండిడేట్ కి సపోర్ట్ చేసి అల్లు అర్జున్ తన సమస్యలను తానే కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చేసింది […]