టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉండే క్రేజ్ ఏ హీరోకు ఉండదు. బన్నీ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్లు మించిన అందంతో అల్లు అర్జున్‌ను […]
Tag: bunny
మేనళ్లుడు బన్నీ రికార్డ్‌కు మామ చిరు చెదలు పట్టించేస్తాడా…!
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ ను వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అయితే […]
గొప్ప మనసు చాటుకున్న బన్నీ.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్స్!
మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతుంటారు. అలాగే అభిమానులు ఇబ్బందుల్లో తమ వంతు సాయం చేసి అండంగా నిలబడుతుంటారు. తాజగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గొప్ప మనసు చాటుకున్నాడు. రీల్ లోనే కాదు రియల్ గానూ తాను హీరో అని నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ కు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్.. తాజాగా ఓ […]
కొడుకుతో అలాంటి పనులు చేయిస్తున్న స్నేహ రెడ్డి… అల్లు ఫ్యాన్స్ ఫిదా…!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఎవరు అంటే అల్లు అర్జున్ అని అందరు టక్కున చెప్పేస్తారు. అయితే బన్నీయే కాకుండా అయన భార్య స్నేహరెడ్డి కూడా బన్నీలా ఎంతో స్టైలిష్స్ లుక్స్‌తో బన్నీకే పోటి వస్తుంది. అంతే కాకుండా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక వారి పిల్లల ఫొటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి. బన్నీకి ఎమాత్రం సమయం దొరికిన వారితో బయటకు తిరుగుతూ ఉంటాడు. అలా తన భార్య స్నేహారెడ్డిని కూడా […]
బన్నీ – మహేష్ మ్యాజిక్ రిపీట్ చేస్తామంటోన్న చిరు – బాలయ్య…!
సంక్రాంతి దగ్గర పడటంతో ఇప్పటికే టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. చిరంజీవి దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ […]
బన్నీ చేస్తున్న పనికి తీవ్రంగా ఫ్యాన్స్ ఫైర్..ఇకపై అక్కడికి రావద్దంటూ..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ సంవత్సరం కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా సినిమాతోసూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా నటిస్తున్న సినిమా సినిమా 18 పేజెస్.. ఈ మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సమయానికి మరి కొన్ని రోజులే ఉండడంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈవెంట్ కు ముఖ్య […]
సుకుమార్ కు బన్నీ వార్నింగ్.. అందరిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్!
ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]
మహేశ్ సినిమాలో బన్నీ.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..ఇప్పుడు అసలైన మజా..!!
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువైపోయాయి. సింగల్ హీరోగా నటించి హిట్ కొట్టడం లో ఉన్న మజాకంటే .. మల్టీస్టారర్ మూవీలో నటించి జనాలను ఎంటర్ టైన్ చేయడమే మంచి పద్ధతి అంటూ స్టార్ హీరోల సైతం మల్టీస్టారర్ మూవీస్ కి ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ – తారక్ దాన్ని మరోసారి ప్రూవ్ చేశారు . కాగా ఇదే కోవాలో మరో ఇద్దరు స్టార్ […]
బన్నీ నెక్ట్స్ మూవీ అప్డేట్.. మరో భారీ బ్లాక్ బాస్టర్‌కు ప్లాన్ చేస్తున్నాడా..!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పుష్ప2 సినిమా షూటింగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా వచ్చే దసరాకి కంప్లీట్ చేసి 2023 క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ […]