ఎంపీ రఘురామకృష్ణకు సుప్రీంకోర్టు బెయిల్‌..!?

నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు […]

బ్రేకింగ్ : ఆంధ్ర పరిషత్ ఎన్నికలు రద్దు..!

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పును వెలువరించారు. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర […]

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, […]

బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో సీఎం కీలక నిర్ణయం..?

గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న కర్ఫ్యూను తాజాగా ఎటువంటి మార్పులు లేకుండా మే నెలాఖరు వరకు జగన్ సర్కార్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఇందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి లో భాగంగా వచ్చే బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా తాజాగా ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ […]

గ్లోబ‌ల్ బ్యూటీ భ‌ర్త‌కు ప్ర‌మాదం..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ కు ప్రమాదానికి గురయ్యారు. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌ లో ఆయనకు ప్ర‌మాదం జరిగింది. దీంతో వెంటనే నిక్ జోనాస్‌ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిక్ జోనాస్‌ కు పెద్ద‌ గాయాలేవి కాలేదు. డాక్టర్లు చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌ లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక లండ‌న్‌లో ఉంది. నిక్ […]

గుడ్ న్యూస్ : 2డీజీ డ్రగ్ మార్కెట్లోకి విడుదల..!

కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డయాక్సి-డీ గ్లూకోజ్‌(2డీజీ) ఔషధం విడుదలైంది. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2 డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. 2డీజీ డ్రగ్‌ తో […]

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..!

కరోనా సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఎంతో మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్ ఆదివారం కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన […]

బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ […]

ఇండియన్ టీంకి హెడ్‌ కోచ్ గా రాహుల్ …?

కరోనా కారణంలో ఈసారి ఐపిఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో కూడా బీసీసీఐ వెనకడుగు వేయలేదు. ఇంగ్లండ్ లో ఐపీఎల్ ను పెట్టడానికి సన్నద్దమవుతోంది. మరో వైపు న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ నిర్వహించడానికి ప్రణాళికలు వేసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగానే మరోక […]