`అఖండ` ప్రీ రిలీజ్ బిజినెస్..భారీ టార్గెట్‌తో వ‌స్తోన్న బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే పూర్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న దాదాపు 1400 థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. సెకండ్ వేవ్ […]

బాలయ్య -అనిల్ రావిపూడి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన […]

ఈనాటి బంధం ఏనాటిదో.. బాలయ్యపై బన్నీ పొగడ్తల వర్షం..!

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి […]

`అఖండ‌`కు ఎంత మంది సింగ‌ర్స్ ప‌ని చేశారో తెలిస్తే షాకే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ చిత్రానికి ప‌ది కాదు, ఇర‌వై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!

నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ […]

`అఖండ‌` టీమ్‌ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్‌..నిరాశ‌లో బాల‌య్య ఫ్యాన్స్‌?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర […]

గ్రాండ్‌గా `అఖండ‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..ఎక్క‌డో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా […]

సంక్రాంతి బ‌రిలో `అఖండ‌`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వ‌త్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబ‌ర్ 2న […]

`అఖండ` టైటిల్‌ సాంగ్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. ప్రగ్యాజైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అంద‌రికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]