`అఖండ` విడుద‌ల‌పై న్యూ అప్డేట్‌..ప్లాన్ మార్చిన మేక‌ర్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో షూటింగ్ ఆగిపోయింది. విడుద‌ల‌కు కూడా బ్రేక్ ప‌డింది. దాంతో ఈ చిత్రం […]

బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్‌సిగ్నెల్‌..బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. క‌రోనా సెకెండ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా జోరు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే […]

బోయ‌పాటి నెక్స్ట్‌ ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్స‌ట‌?!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, పుష్ప కార‌ణంగా బ‌న్నీ ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే ప‌రిస్థితి లేదు. అందుకే బోయ‌పాటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. పక్కా […]

`అఖండ` విడుద‌ల అప్ప‌టికి షిఫ్ట్ అయింద‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా పూర్ణ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, క‌రోనా సెకెండ్ కార‌ణంగా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం […]

`అఖండ‌`పై క్రేజీ అప్డేట్‌..సంస్కృత శ్లోకాలతో బాల‌య్య విశ్వ‌రూప‌మే!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్‌ రోల్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో అఘోరా పాత్ర ఒక‌టి కాగా.. అందుకు సంబంధించిన పోస్ట‌ర్ […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

బాల‌య్య బ‌ర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయ‌పాటి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్‌, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక క‌రోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]

బాల‌య్య త‌ర్వాత ఆ మాస్ హీరోతో బోయ‌పాటి?

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను ఏ హీరోతో చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో బోయ‌పాటి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను […]

బాల‌య్య భార్యగా పూర్ణ..ఇక ద‌శ తిరిగిన‌ట్టే?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్‌గా పూర్ణ కనిపించనుంది. అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట‌. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ […]