మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించడం, యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్—ఇలా అన్నీ కలిసిపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం అభిమానుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద […]
Tag: BOXOFFICE
ఫస్ట్ వీకే హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాప్ టాలీవుడ్ మూవీస్ ఇవే..
2023వ సంవత్సరంలో టాలీవుడ్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి . ఇక కొన్ని సినిమాలయితే ఫస్ట్ వీక్ లోనే భారీగా కలెక్షన్లు సంపాదించి బాక్సఫీస్ వద్ద హంగామా చేసాయి. ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫస్ట్ వీక్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ వాళ్తేరు వీరయ్య ‘ సినిమా గురించి మాట్లాడుకుందాం. కె.ఎస్.రమేష్ […]
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సిటీ మార్..?
టాలీవుడ్ లో కరోనా తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.కానీ వాటిలో ఏ సినిమా పూర్తిగా ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.ఇక అందులో కొన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.దాంతో ఆ సినిమాలు ఎక్కువ రోజులు ఆడలేకపోయాడు. ఇక ఇదే నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా గోపీచంద్ సినిమా సిటీ మార్ పై సినీ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది.అప్పటివరకు ప్రేక్షకులు సినిమా థియేటర్ వద్దకు వెళ్లకుండా ఉన్నవారు..అమాంతం థియేటర్లకు వచ్చి చూసేందుకు ఉత్సాహం […]