డైలాగ్ లు మర్చిపోతున్న.. అమితాబ్ బచ్చన్ కన్నీళ్లు?

తాజాగా బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా చెహ్రే. ఈ సినిమాలో అమితాబచ్చన్ అలాగే ఇమ్రాన్ హీష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సస్పెన్స్ పిల్లల గా రూపొందింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో తమ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత ఆనంద్‌ పండిట్‌, బిగ్‌బీ, ఇమ్రాన్‌ హష్మీలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ నిర్వహించారు. ఆపై సినిమాకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా బిగ్‌బీ మాట్లాడుతూ ‘సినిమాలు మనల్ని […]

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సారా అలీ ఖాన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈమె కేదారనాథ్ అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా తరువాత వచ్చిన సింబా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటించింది. […]

షారుక్ ఖాన్ సినిమాలో నయనతార …?

చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు రావడం లేదు. అందులోనూ ముఖ్యంగా షారుక్ ఖాన్ సినిమాలు తెరపై కనిపించకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. తాజాగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా ఉన్న అట్లీతో ఆయన సినిమా చేయనున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసింది. షారుక్ ఖాన్ కు జంటకు స్టార్ హీరోయిన్ నయనతారను […]

భర్త నిక్‌కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్.. ఏమిటంటే?

ప్రియాంక చోప్రా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈమె హాలీవుడ్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వీరి సోషల్ మీడియా అకౌంట్ లో చూస్తే చాలు. ప్రియాంక చోప్రా తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైనా నిక్ జోనస్ తో కలిసి డేటింగ్ చేసి ఆపై […]

షారుక్ ఖాన్ కూతురు ఎంత అందంగా ఉందో.. చూశారా?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈమె ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా తన కూతురు చదువు అంతా పూర్తి అయిన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ షారుక్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం సుహానా […]

కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. అసలు సంగతేంటంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆయన కత్రినాకైఫ్ అలాగే విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ బీటౌన్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇటీవల జరిగిన రోకా ఫంక్షన్ లో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు […]

అమలాపురంలో ఆమిర్ ఖాన్ సందడి..!

బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ చూస్తే వాళ్ళ రేంజ్ లోనే ఉంటాయి. మన సౌత్ ఇండియా లొకేషన్స్ కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది.ఒకవేళ మన సౌత్ లో షూటింగ్ చేయాలనంటే మహా నగరాలూ అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలలో మాత్రమే చేస్తారు. అయితే ఈసారి కొత్తగా ఈ బాలీవుడ్ హీరో చూపు తెలుగు రాష్ట్రంలోని ఒక చిన్న ఊరుపై పడింది. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారు..బాలీవుడ్ లో మంచి క్రెజ్ ఉన్న సీనియర్ […]

వామ్మో..ఇదెక్కడి చోద్యం..నడిరోడ్డుపై స్నానం చేసిన ప్ర‌ముఖ‌ న‌టుడు!

న‌డిరోడ్డు స్నానం చేశాడు ప్ర‌ముఖ న‌టుడు. అది కూడా అర్థరాత్రి. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రముఖ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌, నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్ మొన్నామ‌ధ్య గోవా బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. అంతేకాకుండా.. అందుకు సంబంధించి పిక్స్ సోష‌ల్ మీడియాలో పెట్టి వార్త‌ల్లో హాట్ టాపిక్ మారిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఈయ‌న నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. అయితే దేనిగురించైనా […]

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్..

రాజ్ కుంద్రా కేసు బయటపడిన అప్పటి నుంచి ఇలా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా ఎప్పటికప్పుడు అశ్లీల కేసు విషయంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మొదలైన ఈ అశ్లీల చిత్రాల వ్యవహారం , రోజురోజుకు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు . ఇక అంతే కాదు వీరికి సహాయం చేసిన మరో 11 మంది సినీ […]